India Russia Oil
-
#India
Oil purchases : అమెరికా బెదిరింపులను లెక్కచేయని భారత రిఫైనరీలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 25 శాతం అదనపు సుంకాలు కూడా విధించారు. అయినప్పటికీ భారత ప్రభుత్వం మరియు దేశీయ ఆయిల్ కంపెనీలు ఈ ఆంక్షలను పెద్దగా పట్టించుకోకుండా తమ వ్యాపార ఉద్దేశాలను కొనసాగిస్తున్నాయి. రష్యాతో మైత్రి సంబంధాల నేపథ్యంలో భారత్ చమురు కొనుగోళ్లను మరింతగా పెంచుతుంది.
Published Date - 01:34 PM, Tue - 2 September 25 -
#India
Tariffs : ఎలాంటి ఒత్తిడికీ లోనయ్యే ప్రసక్తే లేదు..ట్రంప్ టారిఫ్‌ల పై స్పందించిన ప్రధాని మోడీ
రైతుల సంక్షేమం మా ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యత. దేశంలోని దాదాపు 60 శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడుతోంది. వారి ప్రయోజనాల కోసం ఏదైనా ఒప్పందాన్ని త్యజించడానికైనా సిద్ధంగా ఉన్నాం. కానీ, రైతుల జీవితాలపై ప్రమాదం వచ్చే విధంగా ఎలాంటి విదేశీ ఒత్తిడికీ లోనయ్యే ప్రసక్తే లేదు అని తేల్చిచెప్పారు.
Published Date - 10:57 AM, Thu - 7 August 25 -
#World
Tariffs : భారత్‌పై మరిన్ని సుంకాలు పెంచుతా.. రష్యా చమురు కొనుగోలుపై ట్రంప్ హెచ్చరిక
ట్రంప్ చేసిన ఆరోపణల ప్రకారం, భారత్ రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తోంది. ఆ చమురును అంతర్జాతీయ మార్కెట్‌లో మళ్లీ విక్రయించి లాభాలు పొందుతోందని ఆయన పేర్కొన్నారు. ఇది పరోక్షంగా రష్యాకు ఆర్థికంగా బలాన్నిచ్చే చర్యగా ఆయన అభివర్ణించారు.
Published Date - 10:55 AM, Tue - 5 August 25 -
#Speed News
USA: రష్యా యుద్ధానికి భారత్ నిధులు
USA: ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శిబిరం నుండి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Published Date - 07:47 AM, Mon - 4 August 25