India News
-
#India
Fire Break : ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న పలువురు
Fire Break : దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ద్వారకలోని శబ్ద్ అపార్ట్‌మెంట్‌లో ఉదయం 10 గంటల సమయంలో ఆరో అంతస్తులో మంటలు వ్యాపించాయి.
Date : 10-06-2025 - 11:56 IST -
#India
Tragedy: ఢిల్లీని కుదిపేసిన దారుణం.. బంధువుల ఇంటికి వెళ్లిన బాలిక సూట్‌కేసులో శవమై
Tragedy: ఈశాన్య ఢిల్లీ నెహ్రూ విహార్‌లో చోటుచేసుకున్న అమానుష ఘటన ఉదయం వెలుగులోకి వచ్చింది. బంధువుల ఇంటికి వెళ్లిన 9 ఏళ్ల చిన్నారి, తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు.
Date : 08-06-2025 - 12:12 IST -
#India
Covid-19: తెరుచుకోనున్న పాఠశాలలు.. వైద్యశాఖ కీలక సూచనలు..!
Covid-19: దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో భయం మొదలైంది. ఇప్పటివరకు వందల్లో ఉన్న కేసులు ఇప్పుడు వేగంగా పెరిగి వేలల్లోకి చేరుకున్నాయి.
Date : 02-06-2025 - 12:17 IST -
#India
Maoists : నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్.. నిరసనగా భారత్ బంద్‌కు పిలుపు
Maoists : దేశంలో మావోయిస్టు విప్లవాన్ని సమూలంగా అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ముమ్మర చర్యలు తీసుకుంటోంది. ఈ దిశగా ఆపరేషన్ కగార్ పేరుతో ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఈ ఆపరేషన్ ఫలితాలు కనిపిస్తున్నాయి.
Date : 31-05-2025 - 4:56 IST -
#India
Shocking : మహాశివరాత్రి వేళ.. శివలింగాన్నే ఎత్తుకెళ్లిన దొంగలు
Shocking : మహాశివరాత్రి పండుగ ఉత్సాహంతో దేశం మొత్తం కళకళలాడుతుండగా, గుజరాత్‌లోని ద్వారక జిల్లాలో ఒక షాకింగ్ సంఘటన జరిగింది. సముద్రతీరానికి సమీపంలో ఉన్న పురాతన శివాలయం నుంచి శివలింగం దొంగిలించబడింది!
Date : 26-02-2025 - 11:47 IST -
#Telangana
Miss World Pageant: తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు.. ఎప్పుడంటే?
మిస్ వరల్డ్ పోటీలు ఈ ఏడాది మే 7 నుంచి మే 31 వరకు జరగనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ఈవెంట్ 4 వారాల పాటు తెలంగాణలో జరగనుంది. గ్రాండ్ ఫినాలేతో సహా ప్రారంభ, ముగింపు వేడుకలు హైదరాబాద్‌లో జరగనున్నాయి.
Date : 20-02-2025 - 12:21 IST -
#India
Delhi Stampede : మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన కేంద్రం
Delhi Stampede : ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన దుర్ఘటనతో 18 మంది మరణించి, 30 మంది గాయపడ్డారు. ప్రయాగ్ రాజ్ ఎక్స్ ప్రెస్ ప్లాట్‌ఫామ్ మారిన కారణంగా జరగిన తొక్కిసలాట కారణంగా ఈ విషాదం చోటు చేసుకుంది. రైలు బయలుదేరేందుకు గడువు సమయం దగ్గరపడటంతో, ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా కదిలారు, దీంతో మెట్లపై రద్దీ ఎక్కువ అయి తొక్కిసలాట చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ ఈ ఘటనపై విచారణ చేపట్టి బాధితులను ఆదుకోవాలని నిర్ణయించాయి.
Date : 16-02-2025 - 11:45 IST -
#India
Mallikarjun Kharge : కేంద్రం జవాబుదారీతనాన్ని పాటించాలి
Mallikarjun Kharge : న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో శనివారం జరిగిన తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. పాసింజర్ల సురక్షితతపై తగిన ఏర్పాట్ల లేకపోవడం, మరణాలపై ప్రభుత్వ సమాచారం అందించకపోవడం వంటి విషయాలను ప్రస్తావిస్తూ, పారదర్శకత , జవాబుదారీతనాన్ని కోరారు. ఈ ఘటనలో 18 మంది మరణించగా, 30 మంది గాయపడ్డారు.
Date : 16-02-2025 - 9:54 IST -
#Viral
Viral Video: ‘ఆటగదరా శివ’.. ఓ యువతి మరణానికి వేదికైన పెళ్లి వేడుక..
Viral Video: మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లా ఓ విషాద ఘటనకు సాక్ష్యమైంది. ఓ వివాహ వేడుకలో నృత్యం చేస్తూ 23 ఏళ్ల యువతి అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. గుండెపోటు కారణంగా ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Date : 10-02-2025 - 12:26 IST -
#Trending
Voters: ప్రజాస్వామ్యంలో ఓటర్లు ఎలాంటి నాయకులను ఇష్టపడుతున్నారు?
మహిళలు, యువత, రైతులు లేదా ఉచిత ఆహార ధాన్యాల లబ్ధిదారులు కావచ్చు. మన ఎన్నికల ప్రజాస్వామ్యంలో లావాదేవీలు భావజాలాన్ని భర్తీ చేశాయి. ఈ లావాదేవీ ఓటర్లు, రాజకీయ పార్టీల మధ్య జరుగుతుంది.
Date : 24-11-2024 - 7:30 IST -
#India
Aadhaar As Date Of Birth Proof: ఇక నుండి ఆధార్.. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ఉత్తర్వులు జారీ..!
లోక్‌సభ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 28-04-2024 - 12:37 IST -
#India
Ayushman Bharat Scheme: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఆదాయంతో సంబంధం లేకుండా ఉచిత వైద్య చికిత్స..!
పేదలకు ఉచిత చికిత్స సౌకర్యాలను అందించే ప్రభుత్వ పథకం ఆయుష్మాన్ భారత్ పరిధిని విస్తరించే పనిని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.
Date : 24-04-2024 - 10:03 IST -
#India
Price Tags Fall: లోక్‌సభ ఎన్నికల ఎఫెక్ట్.. చౌకగా మారనున్న వస్తువుల ధరలు..?!
లోక్‌సభ ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల కానుక ఇచ్చే అవకాశం ఉంది. రాబోయే కొద్ది నెలల్లో రోజువారీ ఉపయోగించే వస్తువులు చౌకగా (Price Tags Fall) మారుతాయని తెలుస్తోంది.
Date : 12-01-2024 - 1:55 IST -
#Speed News
Earthquake: అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం.. ప్రపంచాన్ని వణికిస్తున్న వరుస భూకంపాలు..!
అండమాన్ నికోబార్ దీవుల్లో బుధవారం ఉదయం భూకంపం (Earthquake) సంభవించింది. బుధవారం ఉదయం 7.53 గంటలకు 4.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు జాతీయ భూకంప పర్యవేక్షణ కేంద్రం సమాచారం ఇచ్చింది.
Date : 10-01-2024 - 11:00 IST -
#India
Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ హింస.. కొత్త సంవత్సరం రోజే నలుగురు మృతి
కొత్త సంవత్సరం తొలి రోజైన సోమవారం మణిపూర్‌లో మళ్లీ హింస (Manipur Violence) చెలరేగింది.
Date : 02-01-2024 - 8:50 IST