HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Covid Cases Rise Again In India 2025

Covid-19: తెరుచుకోనున్న పాఠశాలలు.. వైద్యశాఖ కీలక సూచనలు..!

Covid-19: దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో భయం మొదలైంది. ఇప్పటివరకు వందల్లో ఉన్న కేసులు ఇప్పుడు వేగంగా పెరిగి వేలల్లోకి చేరుకున్నాయి.

  • Author : Kavya Krishna Date : 02-06-2025 - 12:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Corona
Corona

Covid-19: దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో భయం మొదలైంది. ఇప్పటివరకు వందల్లో ఉన్న కేసులు ఇప్పుడు వేగంగా పెరిగి వేలల్లోకి చేరుకున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,758 యాక్టివ్ కోవిడ్ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 22 మంది మృతి చెందినట్లు అధికారిక సమాచారం. కేరళలో అత్యధికంగా 1,400 కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో 814, ఢిల్లీలో 436 కేసులు ఉన్నాయని తెలిపింది. అలాగే గుజరాత్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనూ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని పేర్కొంది. ఒడిశాలో 12 కేసులు నమోదవగా, పశ్చిమ బెంగాల్‌లో 287 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించారు.

అయితే, అధికంగా నమోదవుతున్న కేసులన్నీ తేలికపాటి లక్షణాల‌తోనే ఉన్నాయని, బాధితులు ఇంట్లోనే ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారని వైద్య అధికారులు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని వెల్లడించారు.

CM Revanth Reddy : తెలంగాణను 1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దాలని నిర్ణయించాం

కర్ణాటక లో అప్రమత్తమైన ప్రభుత్వం

జూన్‌లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మే 26న నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం ఆరోగ్య శాఖ పాఠశాలలకు కీలక సూచనలు జారీ చేసింది.

పాఠశాలల కోసం సూచనలు

  • పిల్లలకు జ్వరం, దగ్గు, జలుబు వంటి కోవిడ్ లక్షణాలు ఉంటే పాఠశాలకు పంపవద్దు
  • పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, అవసరమైతే డాక్టర్ సలహా తీసుకోవాలని సూచన
  • లక్షణాలు పూర్తిగా తగ్గిన తర్వాతే పాఠశాలకు పంపించాలంటూ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు

CM Revanth Reddy : సకల జనుల ఆకాంక్షలు నెరవేరిన రోజు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Active Cases
  • Coronavirus India
  • COVID Guidelines
  • covid-19
  • Health ministry
  • India News
  • karnataka government
  • karnataka schools
  • Public Health

Related News

Phone Videos

Videos : ఇకపై మీ ఫోన్లలో ‘ఆ వీడియో ‘లు ఉంటె మీరు నేరస్థులే !!

ఈ తీర్పు సామాన్య ప్రజలకు ఒక బలమైన హెచ్చరికగా నిలుస్తోంది. వాట్సాప్ గ్రూపుల ద్వారా లేదా ఇతర మార్గాల ద్వారా తెలియకుండానే ఇటువంటి అశ్లీల వీడియోలు మీ ఫోన్‌లోకి డౌన్‌లోడ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, ఎప్పటికప్పుడు ఫోన్ స్టోరేజీని తనిఖీ చేసుకోవడం

  • Karnataka to ban social media use for children under 16

    16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్‌ మీడియా నిషేధం: కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం

Latest News

  • Sunstroke : వడదెబ్బతో చనిపోతే తెలంగాణ సర్కార్ రూ.4 లక్షల పరిహారం

  • Royal Stag Boom Box : రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్‌తో హోరెత్తిన విశాఖ తీరం

  • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

  • Myra : భారతీయ ప్రయాణికుల కోసం సరికొత్త టెక్నాలజీ

  • కొలెస్ట్రాల్ ఉందా? అయితే ఈ జ్యూస్ తాగండి!

Trending News

    • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

    • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

    • Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

    • టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసిన భార‌త్‌!

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో చ‌రిత్ర సృష్టించిన శాంస‌న్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd