India Japan Relations
-
#Andhra Pradesh
Narendra Modi : జపాన్ ప్రధానికి ఏపీకి చెందిన గిఫ్ట్ ఇచ్చిన మోదీ
Narendra Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల జపాన్ పర్యటనను శనివారం విజయవంతంగా ముగించారు. ఈ సందర్భంగా ఆయన జపాన్ ప్రధాని షిగెరు ఇషిబాకు భారతీయ కళాత్మకత, వారసత్వం, సాంస్కృతిక సంపదకు ప్రతీకగా నిలిచే ప్రత్యేక బహుమతులు అందజేశారు.
Published Date - 05:00 PM, Sat - 30 August 25 -
#India
PM Modi : జపాన్‌లో ప్రధాని మోడీ..బుల్లెట్ ట్రైన్ ప్రయాణం, రాష్ట్రాల స్థాయిలో కొత్త భాగస్వామ్యానికి శ్రీకారం
ఈ పర్యటనలో మోడీ ప్రత్యేకంగా జపాన్ ప్రిఫెక్చర్లపై దృష్టి సారించారు. దేశస్థాయిలో మాత్రమే కాకుండా, రాష్ట్ర స్థాయిలోనూ భారత్-జపాన్ సంబంధాలను విస్తరించాలన్న లక్ష్యంతో ఆయన ముందడుగు వేశారు. టోక్యోలో 16 జపాన్ ప్రిఫెక్చర్ల గవర్నర్లతో మోదీ సమావేశమయ్యారు.
Published Date - 10:59 AM, Sat - 30 August 25 -
#India
PM Modi : జపాన్‌లో మోడీ పర్యటన: ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త దిశ
ఈ సందర్బంగా ఆయన 15వ భారత-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీ తన జపాన్ ప్రత్యుతంగా ఉన్న ప్రధాని షిగెరు ఇషిబాతో కీలక చర్చలు జరగనున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ సహకారం వంటి అనేక అంశాలపై ఇరు దేశాధినేతలు దృష్టి పెట్టనున్నట్లు సమాచారం.
Published Date - 10:39 AM, Fri - 29 August 25 -
#India
PM Modi : భారత్ ప్రపంచ హబ్‌గా మారుతుంది: ప్రధాని మోడీ
ఇదే వేదికపై, హైబ్రిడ్ వాహనాలకు అవసరమైన బ్యాటరీ ఎలక్ట్రోడ్‌లను భారత్‌లోనే ఉత్పత్తి చేసే ప్రక్రియను కూడా ఆయన ప్రారంభించడం విశేషం. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోడీ క్లీన్ ఎనర్జీ మరియు క్లీన్ మొబిలిటీ రంగాల్లో భారత్‌ను ప్రపంచ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందన్నారు.
Published Date - 04:54 PM, Tue - 26 August 25