India In Asia Cup
-
#Sports
India in Asia Cup: ఆసియా కప్ టోర్నీలో టీమిండియాదే పైచేయి.. ఇప్పటివరకు 7 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన భారత్..!
ఇప్పటి వరకు ఈ టోర్నీలో టీమ్ ఇండియా (India in Asia Cup) అద్భుతమైన రికార్డులను నమోదు చేసింది. ఈసారి కూడా టోర్నీలో భారత్‌దే పైచేయి. ఇప్పటి వరకు టోర్నీలో టీమ్ ఇండియా 7 సార్లు ఛాంపియన్‌గా నిలిచింది.
Published Date - 08:56 AM, Wed - 19 July 23