Independence Day Celebrations
-
#Andhra Pradesh
79th Independence Day : జాతీయజెండాను ఎగురవేసిన సీఎం చంద్రబాబు
ఈ సందర్భంగా స్టేడియంలో భారీ ఎత్తున ప్రజలు, విద్యార్థులు హాజరై దేశభక్తి తారాస్థాయికి చేరిన వేడుకలకు సాక్షిగా నిలిచారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్‌లో పాల్గొన్న వివిధ బటాలియన్‌ల శోభాయాత్రను సీఎం పరిశీలించారు.
Published Date - 10:09 AM, Fri - 15 August 25 -
#India
Independence Day 2024: సియాచిన్ నుంచి కశ్మీర్ వరకు.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, వీడియో..!
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి నుంచి వేల మీటర్ల ఎత్తులో ఉన్న సియాచిన్ వద్ద భారత సైన్యం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. కాశ్మీర్‌లో ఉన్న ఇండియన్ సర్వీస్ కూడా లోయలో ఘనంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది.
Published Date - 05:36 PM, Thu - 15 August 24 -
#India
Delhi : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు..150 మంది మహిళా సర్పంచ్‌లు..!
150 మంది మహిళా సర్పంచ్‌లను పిలవాలనే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది..
Published Date - 04:55 PM, Mon - 12 August 24 -
#Andhra Pradesh
Weavers Of Ponduru : ఎర్రకోటలో జరిగే స్వాతంత్య్ర వేడుకలకు సిక్కోలు నేత కార్మికులు
Weavers Of Ponduru : ఈసారి దేశ రాజధానిలో జరిగే ఆగస్టు 15 వేడుకల్లో సామాన్యులను కూడా భాగస్వాములను చేయాలని కేంద్ర సర్కారు భావించింది.
Published Date - 07:30 AM, Sat - 12 August 23 -
#India
Explore the universe together:స్వాతంత్ర వజ్రోత్సవ భారత్ కు.. “అంతరిక్ష” సందేశం!!
స్వాతంత్ర వజ్రోత్సవాలు జరుపుకొంటున్న భారత్‌కు ఒక ప్రత్యేకమైన చోటు నుంచి కూడా విషెస్ అందాయి. అదే అంతరిక్షం.
Published Date - 07:00 AM, Mon - 15 August 22 -
#Speed News
Independence Day Celebrations : స్వాతంత్య్ర, దినోత్సవేడుకలకు ముస్తాభవుతున్న తెలంగాణ.. రెండు వారాల పాటు..?
75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఈ సారి ఘనంగా నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది.
Published Date - 06:01 PM, Sun - 24 July 22 -
#Off Beat
Google’s July 4 Animation: గూగుల్ ను తిడుతున్న నెటిజన్స్.. కారణం ఏమిటంటే?
తాజాగా అమెరికాలో జూలై 4వ తేదీన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకలలో ఒక దుండగుడు ఇండిపెండెన్స్ డే పరేడ్ పై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.
Published Date - 03:50 PM, Tue - 5 July 22