IND Vs AUS
-
#Sports
Rohit Sharma: రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకున్నాడా? జట్టు నుంచి తొలగించారా?
ఈ ఆస్ట్రేలియా టూర్ రోహిత్ శర్మకు చాలా చెడుగా మారింది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఆడలేకపోయిన రోహిత్ రెండో మ్యాచ్‌లో జట్టులోకి వచ్చి నిరాశపరిచాడు.
Date : 03-01-2025 - 1:20 IST -
#Sports
India vs Australia: సిడ్నీ టెస్టులో పంత్‌కు గాయం.. డకౌట్ అయిన నితీశ్, పట్టు సాధిస్తున్న ఆస్ట్రేలియా
గాయం అయిన వెంటనే ఫిజియో మైదానానికి రావాల్సి వచ్చింది. వాస్తవానికి మిచెల్ స్టార్క్ నుండి వచ్చిన ఒక వేగవంతమైన బంతి రిషబ్ పంత్ మోచేతి పైన బంతి తగిలింది.
Date : 03-01-2025 - 10:51 IST -
#Sports
India vs Australia: తీరు మార్చుకొని టీమిండియా.. అవే చెత్త షాట్లు!
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టు కోసం భారత కెప్టెన్ రోహిత్ శర్మ భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగం కాలేదు. అతను ఈ మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకునే ఎంపికను ఎంచుకున్నాడు.
Date : 03-01-2025 - 8:47 IST -
#Sports
Ravi Shastri: రోహిత్ శర్మ కారణంగా గిల్ బయట ఉంటున్నాడు: రవిశాస్త్రి
మెల్‌బోర్న్ టెస్ట్ ఓడిన తర్వాత గంభీర్ టీమిండియాకు క్లాస్ పీకినట్లు వార్తలువచ్చాయి. అయితే అవి తప్పుడు వార్తలు అంటూ, అలాంటిదేమి లేదని గంభీర్ చెప్పాడు.
Date : 03-01-2025 - 12:24 IST -
#Sports
Rohit Sharma: రోహిత్ శర్మ సిడ్నీ టెస్టులో ఆడతాడా లేదా? గౌతమ్ గంభీర్ స్పందన ఇదే!
సిడ్నీ టెస్టులో విజయం సాధించడం టీమిండియాకు చాలా కీలకంగా మారింది. ఇప్పుడు దీనిపై టీమ్ ఇండియా ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో కూడా మార్పులు జరగనున్నాయి.
Date : 02-01-2025 - 10:30 IST -
#Sports
Sydney Test: భారత్‌కు బ్యాడ్ న్యూస్? వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు కష్టమేనా?
ప్రస్తుతం సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఆస్ట్రేలియా 2 మ్యాచ్‌లు గెలవగా, టీమిండియా 1 మ్యాచ్‌లో విజయం సాధించింది. వర్షం కారణంగా ఒక మ్యాచ్ డ్రా అయింది.
Date : 02-01-2025 - 10:06 IST -
#Sports
India’s Probable XI: ఆసీస్‌తో ఐదో టెస్టు.. ఈ ఇద్దరు ఆటగాళ్లపై వేటు?
ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం టీమ్ ఇండియాలో భాగంగా ఉన్నాడు. ఇప్పటివరకు సిరాజ్ సిరీస్‌లోని నాలుగు మ్యాచ్‌ల్లో ఆడాడు.
Date : 02-01-2025 - 7:30 IST -
#Sports
Usman Khawaja Retire: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్?
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ క్లార్క్ బియాండ్ 23 క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ఖవాజా మాకు అద్భుతమైన ఆటగాడు. నిజంగా అద్భుతమైన ఆటగాడు. అతను విదేశాలలో పరుగులు సాధించాడు.
Date : 01-01-2025 - 11:28 IST -
#Sports
Pink Test At SCG: సిడ్నీలో పింక్ టెస్ట్.. కారణం పెద్దదే?
నిజానికి 2008లో గ్లెన్ మెక్‌గ్రాత్ భార్య జేన్ మెక్‌గ్రాత్ బ్రెస్ట్ క్యాన్సర్‌తో మరణించారు. ఆ తర్వాత గ్లెన్ మెక్‌గ్రాత్ తన భార్య జేన్ మెక్‌గ్రాత్ జ్ఞాపకార్థం ఒక ఫౌండేషన్ స్థాపించాడు.
Date : 01-01-2025 - 10:56 IST -
#Sports
Cricket Australia Test Team: క్రికెట్ ఆస్ట్రేలియా టెస్ట్ టీమ్ ఆఫ్‌ది ఇయర్.. కెప్టెన్‌గా మనోడే!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతోంది. సిరీస్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు జరగ్గా, ప్రస్తుతం ఆస్ట్రేలియా సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉంది.
Date : 31-12-2024 - 4:37 IST -
#Speed News
Rohit Quit Test Cricket: రోహిత్ శర్మ సంచలన నిర్ణయం.. ఆ మ్యాచ్ తర్వాత రిటైర్మెంట్?
మెల్‌బోర్న్ టెస్టులో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. 340 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన టీమిండియా.. కేవలం 155 పరుగులకే కుప్పకూలడంతో ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్‌లో 184 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
Date : 31-12-2024 - 11:12 IST -
#Sports
Ashwin Shocking Comments: టీమిండియాపై అశ్విన్ షాకింగ్ కామెంట్స్
అశ్విన్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రోహిత్ తో కలిసి మీడియా సమావేశంలో కూర్చుని తన క్రికెట్ కెరీర్ కు ముగింపు పలికాడు. అయితే అశ్విన్ తాజాగా చేసిన కామెంట్స్ కూడా రోహిత్ ని ఉద్దేశించి చేసినవేనని అర్ధమవుతుంది.
Date : 31-12-2024 - 9:28 IST -
#Sports
Pant: పంత్ విషయంలో లక్నో ఆందోళన
పంత్ అవుట్ పై స్పందించిన ఆస్ట్రేలియా లెజెండ్ జస్టిన్ లాంగర్ అతనికి కోచింగ్ మరియు బ్యాటింగ్ విధానాన్ని మెరుగుపరచడం గురించి మాట్లాడాడు.
Date : 30-12-2024 - 11:27 IST -
#Sports
Melbourne Defeat: ఆ మూడు తప్పిదాలే మెల్‌బోర్న్ ఓటమికి ప్రధాన కారణాలు!
మెల్‌బోర్న్ టెస్టు మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ శుభ్‌మన్ గిల్‌ను తొలగించి, ఓపెనర్‌గా పరుగులు చేస్తున్న కేఎల్ రాహుల్‌ను మూడో స్థానానికి పరిమితం చేశాడు.
Date : 30-12-2024 - 11:22 IST -
#Speed News
AUS Beat IND: 155 పరుగులకే టీమిండియా ఆలౌట్.. ఆసీస్‌దే మెల్‌బోర్న్ టెస్టు!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో మ్యాచ్ జరిగింది. ఈరోజు మ్యాచ్‌లో ఐదో, చివరి రోజు. నాలుగో రోజు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 234 పరుగులు చేసి భారత్‌కు 340 పరుగుల లక్ష్యాన్ని అందించింది.
Date : 30-12-2024 - 12:08 IST