IND Vs AUS 1st Test
-
#India
IND vs AUS 1st Test: పెర్త్ టెస్ట్‌లో ఆస్ట్రేలియాను మట్టికరిపించిన భారత్
ఆస్ట్రేలియా గడ్డపై భారత్ అద్భుత విజయం! పెర్త్ టెస్టులో కంగారూలపై టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి 4 రోజుల్లోనే మ్యాచ్‌ను ముగించింది.
Published Date - 01:53 PM, Mon - 25 November 24 -
#Sports
IND 150 All Out: మరోసారి నిరాశపరిచిన టీమిండియా.. ఆసీస్‌తో తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే ఆలౌట్!
పెర్త్ టెస్టులో రోహిత్ శర్మ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. టాస్ గెలిచిన బుమ్రా ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అతని నిర్ణయం అత్యంత ఖరీదైనదిగా నిరూపించబడింది.
Published Date - 01:15 PM, Fri - 22 November 24 -
#Sports
Rohit Sharma: నన్నేం చూపిస్తావ్.. టీవీ స్క్రీన్‌ను చూపించు.. రోహిత్ రియాక్షన్ వైరల్..!
నాగ్‌పూర్ టెస్టులో భాగంగా మూడో రోజు ఆటలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తనను టీవీ స్క్రీన్ లో చూపించడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. శనివారం నాగ్‌పూర్ టెస్టులో ఆస్ట్రేలియాను ఓడించి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌లోకి ప్రవేశించడానికి టీమిండియా (Teamindia) మరో అడుగు ముందుకేసింది.
Published Date - 11:09 AM, Sun - 12 February 23 -
#Sports
Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు షాక్.. జరిమానా విధించిన ఐసీసీ
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఐసీసీ ప్రవర్తనా నియమావళి లెవల్ 1ను ఉల్లంఘించినందుకు భారత లెఫ్టార్మ్ స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు (Ravindra Jadeja) మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా, ఒక డీ-మెరిట్ పాయింట్‌ను ఐసీసీ విధించింది.
Published Date - 06:25 AM, Sun - 12 February 23 -
#Sports
Rohit Sharma 100: రోహిత్ శర్మ సెంచరీ.. ప్రస్తుతం 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు
నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) సెంచరీ చేశాడు. కెరీర్‌లో అతడికి 9వ శతకం. దాదాపు రెండేళ్ల తర్వాత టెస్టుల్లో రోహిత్ సెంచరీ కొట్టడం విశేషం.
Published Date - 01:24 PM, Fri - 10 February 23 -
#Sports
KS Bharat: అప్పుడు బాల్ బాయ్.. కట్ చేస్తే ఇప్పుడు..?
భారత జట్టులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు అప్పుడప్పుడూ మాత్రమే చోటు దక్కించుకుంటారు. తాజాగా చాలా కాలం తర్వాత ఆంధ్రా నుంచీ కేఎస్ భరత్ (KS Bharat) టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు.
Published Date - 02:01 PM, Thu - 9 February 23 -
#Sports
IND VS AUS: నేటి నుంచి భారత్, ఆస్ట్రేలియా తొలి టెస్టు
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరిగే యాషెస్ సిరీస్‌ను టెస్టు క్రికెట్‌లో అతిపెద్ద మ్యాచ్‌గా పరిగణిస్తారు. ఈ రెండు దేశాలు ముఖాముఖిగా ఉన్నప్పుడు క్రికెట్ అభిమానులు ఆ మ్యాచ్ లను చూస్తుంటారు. అలాగే టీమిండియా- ఆస్ట్రేలియా (IND VS AUS) జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్‌లు కూడా యాషెస్ కి తక్కువ కాదు.
Published Date - 07:55 AM, Thu - 9 February 23