IND Vs AFG T20I
-
#Sports
Rohit Sharma: రోహిత్ శర్మ రికార్డు.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా నిలిచిన హిట్ మ్యాన్..!
భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మొహాలీలోని ఎంసీఏ స్టేడియంలో తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్థాన్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ (Rohit Sharma) 14 నెలల తర్వాత టీ20 క్రికెట్‌లోకి తిరిగి వచ్చాడు.
Date : 12-01-2024 - 7:56 IST