Immigration
-
#World
US : అమెరికాలో వీసా గడువు దాటితే శిక్షలు..భారతీయులకు ఎంబసీ కీలక హెచ్చరిక
తప్పులైతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. వీసా గడువు ముగిసినా అమెరికాలో ఉండటం అమెరికా చట్టాలకు విరుద్ధం. ఇలా చేయడం వల్ల వీసా రద్దు, బహిష్కరణతో పాటు భవిష్యత్‌లో వీసా పొందే అవకాశాలు పూర్తిగా కోల్పోవచ్చు. ఈ చర్యల వల్ల విద్య, ఉద్యోగ, ప్రయాణ అవకాశాలపై శాశ్వత ప్రతికూల ప్రభావం పడవచ్చు అని అమెరికా ఎంబసీ హెచ్చరించింది.
Published Date - 02:05 PM, Tue - 5 August 25 -
#World
Zohran Mamdani : ట్రంప్ బెదిరింపులకు భయపడను.. ట్రంప్‌కు జోహ్రాన్ మమ్దానీ కౌంటర్
Zohran Mamdani : అమెరికాలో రాజకీయ వేడి ఎక్కుతోంది. న్యూయార్క్ మేయర్ ఎన్నికల పోరు ఉత్కంఠకు గురవుతున్న వేళ, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Published Date - 10:32 AM, Wed - 2 July 25 -
#India
Pakistani nationals: కేంద్రం ఫుల్ సీరియస్.. వాళ్లకు మూడేళ్లు జైలు శిక్ష, రూ.3లక్షల జరిమానా..
కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో పాక్ జాతీయురాలు సీమా హైదర్‌ను దేశం నుంచి బహిష్కరిస్తారంటూ వార్తలు వచ్చాయి. ఆమె మొదటి భర్త గులాం హైదర్ పాక్ నుంచి ఓ వీడియోను విడుదల చేశారు.
Published Date - 09:30 PM, Sun - 27 April 25 -
#India
Illegal Indian Immigrants : 116 భారత అక్రమ వలసదారులనుతో అమృత్‌సర్‌కు వచ్చిన అమెరికా మిలటరీ విమానం
Illegal Indian Immigrants : అమెరికా నుండి 116 మంది భారతీయ అక్రమ వలసదారులు తిరిగి దేశానికి చేరుకున్నారు. ఈ ఘటన అమృత్‌సర్‌లోని విమానాశ్రయంలో చోటుచేసుకుంది. వీరిలో ఎక్కువగా పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు ఉన్నారు. ఈ డిపోర్టేషన్ ప్రక్రియకు సంబంధించి ఈ నెల 5న 104 మందితో కూడా ఇలాంటి విమానం దిగిన విషయం తెలిసిందే. అక్రమ వలసదారుల గుర్తింపు ప్రక్రియను తీసుకున్న అమెరికా ప్రభుత్వం, త్వరలోనే మరిన్ని భారతీయులను తిరిగి పంపించనుంది.
Published Date - 11:24 AM, Sun - 16 February 25 -
#Life Style
Citizenship : ఈ 8 దేశాల్లో పౌరసత్వం పొందడం చాలా కష్టం..!
Citizenship : ప్రపంచంలోని ఈ ఎనిమిది దేశాల పౌరసత్వం పొందడం చాలా సవాలుతో కూడిన పనిగా పరిగణించబడుతుంది. ఇక్కడ ఆ దేశాలు ఏమిటో తెలుసుకోండి.
Published Date - 06:59 PM, Mon - 28 October 24 -
#India
Bangladeshi : ఇండియాలో సన్యాసిగా జీవిస్తున్న బంగ్లాదేశ్ జాతీయుడు.. బీహార్‌లో అరెస్టు
Bangladeshi : బారువా గత ఎనిమిదేళ్లుగా భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్నారు, బౌద్ధ సన్యాసిగా నటిస్తూ గయాలోని ఒక ఆశ్రమంలో నివసిస్తున్నారు. శుక్రవారం థాయ్‌లాండ్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన అతడిని విమానాశ్రయ భద్రతాధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో, అతను చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ లేదా వీసా లేకుండా నివసిస్తున్నట్లు , నకిలీ పత్రాలను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అతడిపై గతంలో లుకౌట్ సర్క్యులర్ కూడా జారీ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం అతడిని మగద్ మెడికల్ పోలీస్ స్టేషన్ గయాకు అప్పగించారు.
Published Date - 04:14 PM, Sun - 20 October 24 -
#World
Canada : కెనడా కీలక ప్రకటన…5లక్షల మందికి పౌరసత్వం..!!
కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశఅభివృద్ధిలో భాగంగా ఎనాడూ లేని విధంగా వలసలను ఆహ్వానిస్తోంది. తీవ్రమైన కార్మికుల కొరుతను ఎదుర్కొంటున్న కెనడా 2025లో రికార్డుస్థాయిలో 5లక్షల మందిని శాశ్వత నివాసితులుగా స్వాగతించాలని యోచిస్తోంది. ఈ విషయాన్ని మంగళవారం అధికారికంగా ప్రకటించింది కెనడా ప్రభుత్వం. 2023-2025 కోసం ఇమ్మిగ్రేషన్ లెవలింగ్ ప్రణాళికను ప్రకటించింది. 2023 ఇమ్మిగ్రేషన్ లక్ష్యాన్ని 465,000కి, 2024 లక్ష్యాన్ని వరుసగా 4 శాతం, 7.5 శాతానికి పెంచి 485,000కి పెంచింది. కెనడా ఇమ్మిగ్రేషన్ […]
Published Date - 09:03 AM, Wed - 2 November 22 -
#Telangana
HYD : CPI నారాయణకు ఘోర అవమానం…6గంటలపాటు ఫ్లోరిడా ఎయిర్ పోర్టులోనే..!!
CPI అగ్రనేత నారాయణకు అవమానం ఎదురైంది. అమెరికాలోని ఫ్లోరిడా ఎయిర్ పోర్టులో ఆయనను సిబ్బంది అడ్డుకున్నారు. విదేశీ పర్యటనలో ఉన్న నారాయణ..సోమవారం రాత్రి క్యూబాలోని హవానా ఎయిర్ పోర్టు నుంచి వస్తుండగా ఈ ఘటన జరిగింది. క్యూబాలో కమ్యూనిస్టు పార్టీ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్లారు నారాయణ. అక్కడ ఆ దేశ అధ్యక్షుడితో నారాయణ ఫొటో కూడా దిగారు. ఇది కూడా చదవండి: హిందువులు తెలివైనవారు..వారిది మంచి ప్రవర్తన: యూకే దినపత్రిక అయితే ఫ్లోరిడా ఎయిర్ పోర్టులో నారాయణ […]
Published Date - 09:01 AM, Tue - 1 November 22 -
#Speed News
Kashmir: కశ్మీర్‍లో హిందువుల వరుస హత్యలు.. భయంతో వలసలు పోతున్న పండిట్లు!
ప్రస్తుతం కశ్మీర్ లో హిందువుల వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. అయితే రెండేళ్ల క్రితం ఆర్టికల్ 370 రద్దు చేసి కాశ్మీర్ ను మూడు ముక్కలు చేసి అక్కడ శాంతి నెలకొల్పుతునట్లు చెప్పుకొచ్చిన కేంద్రం ఇప్పుడు హిందువుల హత్యలను అడ్డుకోలేకపోతోంది. వరుస హత్యలతో భయపడిపోయిన పండిట్లు అక్కడినుంచి వలస వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కశ్మీరీ పండిట్ల పునరావాస డిమాండ్ ను కేంద్రం తిరస్కరించినప్పటికీ భయాందోళనకు గురైన వందలాది మంది తాజాగా లోయ నుంచి హిందూ మెజారిటీ జమ్మూ జిల్లాలకు […]
Published Date - 11:19 AM, Sat - 4 June 22 -
#India
karti chidambaram : ఇమ్మిగ్రేషన్ స్కామ్‌పై సీబీఐ విచారణ
కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంపై సీబీఐ మరో కొత్త కేసును నమోదు చేసింది. ఇమ్మిగ్రేషన్ వ్యవహారంలో రూ. 50లక్షలు తీసుకున్నట్టు వచ్చిన ఆరోపణలపై సీబీఐ ఆ మేరకు విచారణ జరుపుతోంది.
Published Date - 01:46 PM, Tue - 17 May 22 -
#Speed News
Bandi Sanjay: కేసీఆర్.. వలసలకు సాక్ష్యమిదిగో!
వలసలు పూర్తిగా ఆగిపోయాయంటూ కేసీఆర్ వ్యాఖ్యలు పచ్చి అబద్దాలని బండి సంజయ్ కుమార్ అన్నారు.
Published Date - 02:56 PM, Fri - 29 April 22