IMD Alerts
-
#India
Rains: నైరుతి రుతుపవనాలు మరింత ఆలస్యం
దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమవుతోంది. సాధారణంగా జూన్ 1న కేరళను తాకే ఈ రుతుపవనాలు, ఈసారి కొన్ని రోజులు ఆలస్యంగా ప్రవేశించనున్నాయి. అయితే, రాబోయే రెండు మూడు రోజుల్లో రుతుపవనాల ప్రవేశానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) మంగళవారం ప్రకటించింది. జూన్ 4 లేదా 5వ తేదీన రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొదట మే 26 నాటికే రుతుపవనాలు వస్తాయని […]
Date : 02-06-2026 - 10:45 IST -
#Telangana
Weather Report: తెలంగాణకు భారీ వర్షసూచన
తెలంగాణలో పగటిపూట తీవ్రమైన ఎండలు, సాయంత్రానికి అకస్మాత్తుగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తూ భిన్నమైన వాతావరణం నెలకొంది. జూన్ 6 వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. అకాల వర్షాల వల్ల కల్లాల్లోని ధాన్యం కొట్టుకుపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల పైనే నమోదవుతున్నాయి. గత ఐదేళ్లలో ఈ ఏడాదే అత్యధికంగా వడగాల్పుల వల్ల మరణాలు సంభవించాయి. రుతుపవనాల రాకకు మరో పది రోజులకు పైగా […]
Date : 01-06-2026 - 9:39 IST -
#India
Yamuna River Levels: ఢిల్లీలో హై అలర్ట్.. 207 మీటర్ల మార్కు దాటిన యమునా నది నీటిమట్టం!
యమునా నదిలో పెరిగిన నీటిమట్టంతో వరద నీరు ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాలకు చేరింది. ఢిల్లీలోని పురాతన శ్మశాన వాటిక అయిన నిగంబోధ్ ఘాట్‌లోకి కూడా వరద నీరు ప్రవేశించింది.
Date : 03-09-2025 - 7:14 IST -
#Andhra Pradesh
Tirumala Weather: ప్రశాంత వాతావరణంలో తిరుమల.. యథావిధిగా శ్రీవారి నడక మెట్టు మార్గం!
అయితే తీరం దాటక మునుపే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కడ ఒక చినుకు కూడా రాలేదు. మరోవైపు తిరుమలలో శ్రీవారి మెట్టు మార్గంలో నడక దారిని గురువారం మూసివేస్తున్నామని టీటీడీ అధికారులు ప్రకటించాల్సిన పరిస్థితి కూడా వచ్చింది.
Date : 17-10-2024 - 10:12 IST -
#Andhra Pradesh
Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో నేడు వర్షాలు పడనున్నాయా..?
తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Date : 10-09-2024 - 8:49 IST -
#Speed News
Weather Today: నేడు 15 రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆ పదిహేను స్టేట్స్ ఇవే..!
ఈరోజు కూడా దేశంలోని దాదాపు 15 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (Weather Today) అంచనా వేస్తోంది.
Date : 05-07-2024 - 8:49 IST -
#South
Weather Update: ఈ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ!
Weather Update: దేశంలోని ఉత్తర ప్రాంతంలోని ప్రజలు తీవ్రమైన వేడితో చాలా ఆందోళన చెందుతున్నారు. ఎండ వేడిమి (Weather Update) కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు చనిపోయారు. ఈసారి జూన్‌లో ఎండల ప్రభావం ఎక్కువగా ఉండడంతో చాలా చోట్ల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా ఇబ్బంది పడ్డారు. చాలా చోట్ల కర్ఫ్యూ లాంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నింటి మధ్య, నిన్న ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలకు రుతుపవనాలు ప్రవేశించాయి. పలు నగరాల్లో భారీ వర్షాలు […]
Date : 22-06-2024 - 8:43 IST