ICC Women's World Cup
-
#Sports
Mithali Raj : నాలుగు దశాబ్దాల కల..మిథాలీ రాజ్ చేతిలో వరల్డ్‌కప్!
భారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ కల ఎట్టకేలకు నెరవేరింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలో టీమిండియా ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025 ఫైనల్‌లో సౌతాఫ్రికాను ఓడించి భారత్‌కు తొలి వరల్డ్ కప్‌ను తీసుకొచ్చింది. నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారి విశ్వవిజేతగా నిలిచిన టీమిండియా, ట్రోఫీని మిథాలీ రాజ్‌కు అందించింది. ఈ చారిత్రాత్మక విజయం భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా నిలిచింది. A moment for the history […]
Published Date - 12:38 PM, Mon - 3 November 25 -
#Sports
Team India : భారత మహిళా జట్టుకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ.!
భారత మహిళా క్రికెట్ జట్టు ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2025 గెలిచి చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి టీమిండియా ట్రోఫీని ముద్దాడింది. దాంతో దక్షిణాఫ్రికాను ఓడించి ట్రోఫీని సొంతం చేసుకున్న టీమిండియాకు బీసీసీఐ రూ. 51 కోట్ల భారీ నజరానా ప్రకటించింది. షఫాలీ వర్మ, దీప్తి శర్మల అద్భుత ప్రదర్శనతో భారత్ విజయం సాధించింది. ఈ చారిత్రాత్మక విజయం మహిళా క్రికెట్‌కు కొత్త ఊపునిచ్చింది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ […]
Published Date - 12:25 PM, Mon - 3 November 25 -
#Speed News
Womens World Cup Anthem: మహిళల వరల్డ్ కప్ 2025.. శ్రేయా ఘోషల్ పాడిన పాటను విడుదల చేసిన ఐసీసీ!
ఈ టోర్నమెంట్‌లో భారత్, శ్రీలంకతో పాటు ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు పాల్గొంటున్నాయి. ఐసీసీ ఈసారి విజేతలకు ఇచ్చే ప్రైజ్ మనీని పెంచింది. ఛాంపియన్ జట్టుకు 13.88 మిలియన్ల అమెరికన్ డాలర్లు లభిస్తాయి.
Published Date - 01:55 PM, Fri - 19 September 25 -
#Sports
Women WC: ఆస్ట్రేలియాదే మహిళల వన్డే ప్రపంచ కప్
మహిళల ప్రపంచకప్ ను ఆస్ట్రేలియా ఏడో సారి కైవసం చేసుకుంది. క్రిస్ట్ చర్చ్ వేదికగా జరిగిన ఫైనల్ లో ఆస్ట్రేలియా 71 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను ఓడించింది.
Published Date - 04:01 PM, Sun - 3 April 22