Hydra Revives Two More Ponds
-
#Telangana
Hyderabad : మరో రెండు చెరువులకు పునరుజ్జీవం పోసిన హైడ్రా !!
కూకట్‌పల్లిలోని నల్ల చెరువు అభివృద్ధి పనులు పర్యావరణ ప్రేమికులను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిర్మాణ వ్యర్థాలతో నిండిపోయి కేవలం 16 ఎకరాలకు కుచించుకుపోయిన ఈ చెరువులో పూడికను తొలగించడంతో, దీని విస్తీర్ణం ఇప్పుడు తిరిగి 30 ఎకరాలకు పెరిగింది
Date : 05-03-2026 - 12:45 IST