Hyderabad
-
#Speed News
Hyderabad: హైదరాబాద్ లో మరో అవినీతి తిమింగలం
తెలంగాణలో మరో అవినీతి తిమింగలం వెలుగు చూసింది. ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో ఓ ఇంజనీర్ పట్టుబడ్డారు. వ్యక్తి నుంచి 84 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివరాలలోకి వెళితే..
Date : 19-02-2024 - 9:00 IST -
#Telangana
Hyderabad; హైదరాబాద్ విమానాశ్రయానికి బెదిరింపు మెయిల్స్: అరెస్ట్
శంషాబాద్ విమానాశ్రయానికి బెదిరింపు ఇమెయిల్‌లు పంపుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బెంగుళూరులో అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని బెంగళూరుకు చెందిన వైభవ్ తివారీ
Date : 19-02-2024 - 8:49 IST -
#Telangana
Hyderabad: దంతవైద్యం కోసం వెళ్లిన ఓ యువకుడు మృతి
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. పంటి నొప్పితో బాధపడుతున్న ఓ యువకుడు ఆస్పత్రికి వెళితే డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఆ యువకుడు మృతి చెందాడు
Date : 19-02-2024 - 5:59 IST -
#Telangana
Numaish: నుమాయిష్ కు బిగ్ రెస్పాన్స్.. ఈ ఏడాది ఎన్ని లక్షల మంది విజిట్ చేశారో తెలుసా
Numaish: అంతర్జాతీయ ఎగ్జిబిషన్ అయిన నుమాయిష్ కు ఈ ఏడాది భారీ స్పందన లభించింది. ఎగ్జిబిషన్ మైదానంలో దాదాపు 2400 వరకు స్టాళ్లతో ఏటా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 45 రోజుల పాటు ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది 49 రోజలు నిర్వహించారు. ఈసారి ఎగ్జిబిషన్ టికెట్ ధర రూ. 40 గా నిర్ణయించారు. అలాగే ఎగ్జిబిషన్ లోపల వాహనాలతో సందర్శించే ఏర్పాట్లు కూడా చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 […]
Date : 19-02-2024 - 5:33 IST -
#Telangana
Konda Surekha: మంత్రి కొండా సురేఖకు డెంగ్యూ జ్వరం
అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటున్న సమయంలో మంత్రికి జ్వరం వచ్చింది. దీంతో మంత్రిత్వ శాఖల పరిధిలోని కార్యక్రమాలను ఇంటి నుంచే పర్యవేక్షిస్తున్నారు.
Date : 19-02-2024 - 5:27 IST -
#Speed News
Hyderabad: టిఎస్ఎఫ్ఏ పోస్టర్ ఆవిష్కరణ, యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ అవార్డుల ప్రదానం
Hyderabad: మాదాపూర్ టి-హబ్ లో జరిగిన టిఎస్ఎఫ్ఏ అవార్డ్స్ 2023 ను ప్రముఖ జ్యోతిష్యులు వేణుస్వామి, సినిమాటోగ్రఫీ అసోసియేషన్ ప్రెసిడెంట్ పిజి వింద తో కలసి శనివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ అవార్డుల ప్రధానోత్సవాన్ని జ్యోతి ప్రజల్వ చేసి ఆరభించారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంద్రప్రదేశ్ ల తరపున యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ అవార్డులను ప్రధానం చేయడం తో పాటు టిఎస్ఎఫ్ఏ – 2024 (తెలుగు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్) పోస్టర్ ను కూడా ఆవిష్కరించారు. అనంతరం వేణుస్వామి […]
Date : 19-02-2024 - 5:19 IST -
#Telangana
Telangana: లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ..?
Telangana: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. కాంగ్రెస్ అధికార పార్టీగా బరిలోకి దిగుతుండటం, బీజేపీ ఒకవైపు నుంచి దూసుకొస్తుండటంతో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలంటే కేసీఆర్ కాషాయం పార్టీతో దోస్తీ కట్టాల్సిందేనని అంటున్నారు. మరోవైపు తెలంగాణలో కమలం పార్టీ ఆ ఊసే ఎత్తడం లేదు. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టలేదు […]
Date : 19-02-2024 - 4:58 IST -
#Telangana
Shock To BRS: బీఆర్ఎస్ కు గట్టి షాక్.. కీలక మేయర్‌పై అవిశ్వాస తీర్మానం
హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్ బీఆర్ఎస్ మేయర్ మేకల కావ్యపై అవిశ్వాస తీర్మానానికి అడుగులు పడ్డాయి. ఈ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్‌తో సహా 28 మంది కార్పొరేటర్లు ఉన్నారు.
Date : 19-02-2024 - 4:13 IST -
#Sports
Rana Daggubati : రంగంలోకి రానా ‘సౌత్‌బే’.. హైదరాబాద్‌లో బాక్సింగ్ ఈవెంట్స్
Rana Daggubati : మన దేశంలో ప్రొఫెషనల్ బాక్సింగ్‌కు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ఇండియన్ ప్రో బాక్సింగ్ లీగ్ (IPBL) , ఇండియన్ బాక్సింగ్ కౌన్సిల్ (IBC) కీలక నిర్ణయం తీసుకున్నాయి.
Date : 19-02-2024 - 3:36 IST -
#Telangana
Haleem Price: హలీమ్ లవర్స్ కి బ్యాడ్ న్యూస్
రంజాన్ ప్రారంభానికి కేవలం నెల రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ మాసంలో హలీమ్ ని తినేందుకు ప్రతిఒక్కరు ఇష్టపడుతారు. ఈ సారి హలీమ్ డిమాండ్‌ను తీర్చడానికి హోటళ్లు సిద్ధమయ్యాయి.
Date : 18-02-2024 - 11:01 IST -
#Telangana
IT Raids: లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీ నేతపై ఐటీ రైడ్స్
లోక్‌సభ ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ సమయంలో రాజకీయ నేతల ఇళ్లపై ఐటీ దాడులు సహజం. హైదరాబాద్ లో తాజాగా బీజేపీ నేత ఇంటిపై ఐటి దాడులు చర్చకు దారి తీశాయి.
Date : 18-02-2024 - 4:57 IST -
#Telangana
Hyderabad : హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది ఆ ముగ్గురే – సీఎం రేవంత్ రెడ్డి
గత ముప్పై ఏళ్లుగా హైదరాబాద్ (Hyderabad) నగరాన్ని చంద్రబాబు (Chandrababu), వైఎస్ఆర్ (YCR), కేసీఆర్ (KCR) ఎంతో అభివృద్ధి చేశారని, రాజకీయాలకు అతీతంగా వారు తీసుకున్న నిర్ణయాలు, అనుభవాలను మా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని సీఎం రేవంత్ అన్నారు. ఈరోజు ఆదివారం హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో సీఎం రేవంత్ రెడ్డి నేడు ఫైర్ సేఫ్టీ డిపార్ట్ మెంట్ లో కమాండ్ కంట్రోల్ రూం ప్రారంభించారు. We’re now on WhatsApp. Click to Join. […]
Date : 18-02-2024 - 4:46 IST -
#Telangana
Hyderabad: హైదరాబాద్ అభివృద్ధి కోసం అండమాన్ నికోబార్ బృందం
హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ పేర్కొన్నారు. అండమాన్ నికోబార్ పోర్ట్ బ్లెయిర్ మున్సిపల్ బృందం
Date : 18-02-2024 - 11:05 IST -
#Telangana
Hyderabad: హైదరాబాద్‌లో శుక్రవారం ఆటోలు, క్యాబ్ లు బంద్
హైదరాబాద్‌లో వేలాది మంది ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సవాళ్లపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు తెలంగాణ ఆటోరిక్షా అండ్ ట్యాక్సీ యూనియన్ శుక్రవారం సమ్మెకు దిగనుంది. సమ్మెలో భాగంగా అన్ని ఆటోరిక్షాలు, వ్యాన్లు, క్యాబ్‌లు కార్యకలాపాలు నిలిపివేయాలని కోరినట్లు
Date : 15-02-2024 - 11:48 IST -
#Speed News
Telangana: జోరుగా తెలంగాణ కొత్త వీసీ నియామకం ప్రక్రియ షురూ
Telangana: తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీల వైస్ చాన్సలర్ల పదవీకాలం ముగియనుండటంతో కొత్త వీసీ నియామకం ప్రక్రియ జోరుగా కొనసాగుతుంది. తెలంగాణలోని యూనివర్సిటీల్లో వైస్ చాన్సలర్ల నియామకానికినోటిఫికేషన్ జారీచేసింది. పది యూనివర్సిటీలకు సంబంధించి వీసీ పోస్టుల కోసం హైయర్ ఎడ్యూకేషన్ కౌన్సిల్ దరఖాస్తులు స్వీకరించింది. దీంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు వెల్లువెత్తాయి.ఉస్మానియా యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, జేఎన్టీయూ, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించింది ఉన్నత విద్యా […]
Date : 15-02-2024 - 8:11 IST