Hyderabad
-
#Telangana
Telangana BSP: బహుజన బలగంతో ఒంటరిగా పోటీ చేస్తాం: ఆర్ఎస్ ప్రవీణ్
తెలంగాణ బహుజన సమాజ్ పార్టీ (బిఎస్పి) చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 2023 చివరిలో జరగబోయే రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటారనే పుకార్లను కొట్టిపారేశారు. ఈ సందర్భంగా మీడియా ముందుకొచ్చి పొత్తులపై ఆయన (RS Praveen Kumar) క్లారిటీ ఇచ్చారు. “తెలంగాణలో పొత్తు గురించి నేను తెలంగాణ స్థానిక కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌తో చర్చించినట్లు చాలా హిందీ పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. ఇది ఫేక్ న్యూస్. మేం ఏ కాంగ్రెస్ నేతలతోనూ […]
Date : 22-06-2023 - 1:12 IST -
#Speed News
CM KCR: సార్ ఆకాంక్ష తెలంగాణ ప్రగతిలో ప్రతిబింబిస్తుంది: కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన స్వయం పాలనా స్వాప్నికుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్ వారి సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ సాధన కోసం వారు చేసిన కృషి అజరామరమైనదని సీఎం అన్నారు. జయశంకర్ గారు ఆకాంక్షించిన మహోజ్వల తెలంగాణను రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ సమాజం ఆవిష్కరించుకుంటున్నదని, ఇది గర్వించదగ్గ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. ఇటువంటి చారిత్రక సందర్భంలో ప్రొఫెసర్ జయశంకర్ […]
Date : 22-06-2023 - 11:57 IST -
#Telangana
CM KCR: ‘కిసాన్ సర్కార్’ అనే నినాదం దేశ రాజకీయాల్లో మార్మోగుతోంది: సీఎం కేసీఆర్
తెలంగాణ లో రైతు సర్కార్ అధికారంలోకి వచ్చిన కారణంగానే తొమ్మిదేండ్ల అనతి కాలంలో, తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన, దేశానికి ఆదర్శవంతమైన, తెలంగాణ మోడల్ పాలన అందుబాటులోకి వచ్చిందని… తాను స్వయంగా రైతు బిడ్డను కావడం వలనే ‘కిసాన్ సర్కార్’ అనే నినాదం దేశ రాజకీయాల్లో మెట్టమొదటి సారి వినిపిస్తోందని బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. బిఆరెఎస్ పార్టీ విధానాలు సిఎం కేసీఆర్ పాలన కు ఆకర్షితులై మహారాష్ట్ర […]
Date : 22-06-2023 - 11:13 IST -
#Speed News
MLC Kavitha: గన్ పార్క్ నుండి అమరుల జ్యోతి వరకు ఎమ్మెల్సీ కవిత ర్యాలీ!
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఇవాళ 3 గంటలకు గన్ పార్క్ నుండి అమరుల జ్యోతి వరకు ఎమ్మెల్సీ కవిత ర్యాలీగా తరలివెళ్ళనున్నారు. ఈ ర్యాలీని యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు,మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ,జాగృతి అధ్యక్షురాలు, ఎం ఎల్ సి కల్వకుంట్ల కవిత, సలహాదారులు క్రాంతి కిరణ్ ప్రారంభిస్తారని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతి సాగర్ తెలిపారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పలువురు జర్నలిస్టులు సైతం ఆత్మార్పణ చేసుకున్న విషయాన్ని గుర్తు […]
Date : 22-06-2023 - 11:06 IST -
#Speed News
Telangana Monsoon: తెలంగాణని పలకరించిన వరుణుడు
తెలంగాణలో ఉక్కపోతకు బ్రేక్ పడింది. గత వారం రోజులుగా తెలంగాణాలో ఎండల తీవ్రత విపరీతంగా ఉంది. అయితే ఈ రోజు రుతుపవనాలు తొలిసారిగా
Date : 21-06-2023 - 7:37 IST -
#Speed News
MLC Kavitha: ఎవరి భాష వాళ్లకు ఉంటుంది, రూల్స్ పెడితే బ్రేక్ చేస్తాం: ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్ అబిడ్స్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్తులో భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అధ్యక్షతన తెలంగాణ సాహిత్య సభలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆచార్య ఎన్ గోపికి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ విశిష్ట సాహితీ పురస్కారం-2023ను ఎమ్మెల్సీ కవిత అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నందిని సిధారెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ గోరేటి వెంకన్న, డాక్టర్ తిరునగరి దేవకిదేవి, డాక్టర్ గోగు శ్యామల, నమస్తే తెలంగాణ దినపత్రిక ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి, డాక్టర్ ఏనుగు నరసింహ రెడ్డి, […]
Date : 21-06-2023 - 5:12 IST -
#Speed News
Komatireddy: రేవంత్ రెడ్డితో ఎలాంటి విభేదాలు లేవు: కోమటిరెడ్డి
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బుధవారం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై, ముఖ్యంగా పొంగులేటి, జూపల్లి చేరికలపై వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం. అనంతరం మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. రేవంత్ రెడ్డితో ఎలాంటి విభేదాలు లేవని, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు ఐక్యంగా కృషి చేస్తామని అన్నారు. పొంగులేటితో భేటీకి ముందే కోమటిరెడ్డితో రేవంత్ భేటీ కావడం ఆసక్తిని రేపింది. రాష్ట్రంలో కనీసం 15 ఎంపీ […]
Date : 21-06-2023 - 4:58 IST -
#Speed News
KTR: ఫ్లై ఓవర్ ఘటన దురదృష్టకరం: మంత్రి కేటీఆర్
పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం కిమ్స్ ఆసుపత్రిని సందర్శించి ఇటీవల జరిగిన ఫ్లైఓవర్ ప్రమాదంలో గాయపడిన వారిని కలిసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులను పరామర్శించిన మంత్రి కేటీఆర్.. ప్రభుత్వపరంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వ్యక్తులు త్వరగా కోలుకోవాలని ధైర్యం చెప్పారు. వారికి వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసి త్వరగా కోలుకునేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఫ్లై ఓవర్ ఘటన […]
Date : 21-06-2023 - 4:50 IST -
#Speed News
ED Raids: తెలంగాణలో 15 చోట్లా ఈడీ దాడులు
కామినేని గ్రూప్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహిస్తోంది. కామినేని గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15 ఈడీ దాడులు జరుగుతున్నాయి. ఎస్వీఎస్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మెడికల్ కాలేజ్ మరియు మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. శామీర్‌పేటలోని మెడిసిటీ ఇనిస్టిట్యూట్‌లో కూడా ఈడీ దాడులు జరుగుతున్నాయి. ఫిల్మ్ నగర్‌లోని ప్రతిమ కార్పొరేట్ కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఈడీ అధికారులు రెండు బృందాలుగా విడిపోయి తదుపరి విచారణ చేపట్టారు. ప్రతిమ […]
Date : 21-06-2023 - 2:24 IST -
#Speed News
Crime: మాట్లాడాలని పిలిచి.. ప్రియురాలిపై దాడి
హైదరాబాద్‌లో 22 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ తనతో పెళ్లికి నిరాకరించిందని ఓ వ్యక్తి దాడి చేయడంతో ఆమె గొంతుపై తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరిన షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. ఈ విషాదకర సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో మంగళవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. గణేష్‌గా గుర్తించిన దుండగుడు ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ బాధితురాలి బంధువు. అతను ఆమెను పెళ్లి చేసుకోవాలనే కోరికను వ్యక్తం చేశాడు, కానీ ఆమె అతని ప్రతిపాదనను తిరస్కరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు […]
Date : 21-06-2023 - 2:14 IST -
#Telangana
Transgenders: ఇద్దరు ట్రాన్స్ జెండర్లు దారుణ హత్య, అక్రమ సంబంధమే కారణం!
హైదరాబాద్ పాతబస్తీలో ఇద్దరు ట్రాన్స్ జెండర్లు దారుణ హత్యకు గురికావడం సంచలనం రేపింది.
Date : 21-06-2023 - 11:53 IST -
#Speed News
BC 1 Lakh Scheme: రెండో విడుతలో మళ్లీ లక్ష సాయం అందిస్తాం: మంత్రి గంగుల
బీసీలకు రూ.1 లక్ష పంపిణీ అనేది నిరంతరం జరిగే ప్రక్రియ అని మంత్రి కమలాకర్ అన్నారు.
Date : 21-06-2023 - 11:20 IST -
#Speed News
Hyderabad Women: నగరంలో ఆటోడ్రైవర్లుగా మహిళలు
అవకాశాలను అందిపుచ్చుకోవడంలో మహిళలు పురుషులకు ఏ మాత్రం తీసిపోరు. కాస్త భిన్నంగా ఆలోచిస్తే ఏ రంగంలోనైనా రాణించవచ్చు.
Date : 20-06-2023 - 6:52 IST -
#Speed News
Shocking: ఇంటి కరెంట్ బిల్లు 7 లక్షల 97 వేలు, యజమాని గుండె గుభేల్లు
ఓ ఇంటికి ఏకంగా 7,97,576 రూపాయల కరెంట్ బిల్లు వేశారు అధికారులు.
Date : 20-06-2023 - 4:40 IST -
#Special
Hyderabad Libraries: లైబ్రరీకి వెళ్దాం.. జాబ్ కొట్టేదాం, ఆశల పల్లకీలో నిరుద్యోగులు!
పోటీ పరీక్షల కోసం నిరుద్యోగులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. జాబ్ కొట్టేందుకు అహర్నిషలు కష్టపడుతున్నారు.
Date : 20-06-2023 - 4:27 IST