Hussain Sagar
-
#Speed News
Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి
భారీ భద్రత నడుమ, ఉత్సవసమితి సభ్యుల ప్రత్యేక పూజల అనంతరం, 70 టన్నుల ఈ బడా గణేశుడిని క్రేన్ ద్వారా హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేశారు. ప్రతీ అడుగులోనూ "గణపతి బప్ప మోరియా" నినాదాలు మారుమోగాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరు గణనాథుని దర్శించుకునేందుకు ఎగబడ్డారు.
Published Date - 02:03 PM, Sat - 6 September 25 -
#Telangana
HYD Tourist Place : హైదరాబాద్‌లో మరో టూరిస్టు ప్లేస్
HYD Tourist Place : ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ పరిసరాల్లో స్కైవాక్ ప్రాజెక్టును నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలనీ ఆదేశాలు జారీ చేసారు
Published Date - 10:45 AM, Tue - 11 February 25 -
#Telangana
Air Show : ట్యాంక్ బండ్‌పై ముగిసిన ఎయిర్ షో.. ఆకట్టుకున్న వైమానిక విన్యాసాలు
Air Show : ఈ నేపథ్యంలోనే నేడు ప్రజాపాలన విజయోత్సవాలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా, ఆదివారం హూస్సేన్‌సాగర్ వద్ద ఎయిర్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులు , పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని ప్రదర్శనను తిలకించారు.
Published Date - 06:26 PM, Sun - 8 December 24 -
#Telangana
Hussain Sagar : హుస్సేన్ సాగర్‌కు భారీగా ఇన్ ఫ్లో… నాలుగు స్లూయిస్ గేట్లు తెరిచి నీటి విడుదల
శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని వివిధ ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్‌కు మురుగునీటి కాలువల ద్వారా భారీగా వరదనీరు వచ్చి చేరింది.
Published Date - 05:15 PM, Sun - 1 September 24 -
#Telangana
HYDRA Demolitions: నెక్లెస్ రోడ్డును కూడా ప్రభుత్వం కూల్చివేస్తుందా? : ఒవైసీ
హైడ్రా కూల్చివేతలపై మజ్లీస్ అధ్యక్షుడు ఒవైసీ ఆసక్తికర రీతిలో స్పందించారు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతంలో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేస్తుందా అని ప్రశ్నించారు. అలాగే నెక్లెస్ రోడ్డును కూడా కూల్చేస్తారా? అని అడిగాడు
Published Date - 06:14 PM, Sun - 25 August 24 -
#Viral
Rain : హైదరాబాద్ లో విచిత్రం..రెండు ఇళ్ల మద్యే వర్షం
పదిరోజులుగా హైదరాబాద్ లో ఏ రేంజ్ లో వర్షం పడుతుందో తెలియంది కాదు. మధ్యాహ్నం వరకు ఎండ దంచి కొట్టి..సడెన్ గా వాతావరణం మరి వర్షం దంచికొడుతుంది
Published Date - 02:48 PM, Fri - 23 August 24 -
#Telangana
Hussain Sagar: నిండుకుండలా ట్యాంక్ బండ్
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ సరస్సు ఫుల్ ట్యాంక్ ను దాటింది. శనివారం నాటికి సరస్సు నీటి మట్టం 513.53 మీటర్లకు చేరుకుంది. ఇది ఎఫ్‌టిఎల్ 513.41 మీటర్లను మించిపోయింది. పెరుగుతున్న నీటి నిర్వహణకు తూము గేట్లను 2 అడుగుల మేర ఎత్తి 12 వెంట్ల ద్వారా నీరు వెళ్లేలా చేశారు.
Published Date - 11:49 AM, Sun - 18 August 24 -
#Telangana
Hussain Sagar : నిండుకుండలా హుస్సేన్ సాగర్.. 2 గేట్లు ఎత్తివేత
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కూకట్‌పల్లి, బంజార, బుల్కాపూర్ నాలాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో హుస్సేన్ సాగర్ 2 గేట్లను అధికారులు ఎత్తి వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు
Published Date - 07:48 PM, Sat - 20 July 24 -
#Telangana
Hyderabad Ganesh Immersion: హైదరాబాద్‌లో ప్రశాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జన శోభాయాత్ర
కట్టుదిట్టమైన భద్రత మధ్య గురువారం విగ్రహాల నిమజ్జనం జరుగుతుండగా హైదరాబాద్‌లో మహా గణేష్ ఊరేగింపు ప్రశాంతంగా ముగిసింది.
Published Date - 12:42 AM, Fri - 29 September 23 -
#Telangana
Ganpati Bappa Morya : గంగమ్మ ఒడికి చేరిన మహా గణపతి
నవరాత్రుల పాటు విశేష పూజలు అందుకున్న గణపతి..కొద్దీ సేపటి క్రితం విశేష భక్తుల కోలాహలం నడుమ గంగమ్మ ఒడికి చేరాడు
Published Date - 02:05 PM, Thu - 28 September 23 -
#Telangana
Raja Singh : హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనం చేసి తీరుతాం.. రాజాసింగ్ అల్టిమేటం..
తాజాగా బీజేపీ సస్పెండ్ ఎమ్మెల్యే, గోషామహల్ రాజాసింగ్(Raja Singh) నేడు మీడియాతో హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనం గురించి మాట్లాడారు.
Published Date - 09:30 PM, Tue - 26 September 23 -
#Telangana
Hyderabad : వినాయక నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు…
హుస్సేన్ సాగర్‌తో పాటు నగరంలోని చెరువుల్లో పీవోపీ (ప్లాస్టర్ ఆఫ్ పారిస్) విగ్రహాల నిమజ్జనం చేయొద్దని మరోసారి స్పష్టం చేసింది
Published Date - 01:44 PM, Mon - 25 September 23 -
#Telangana
Ganesh Nimajjanam : గణేశ్ నిమజ్జనంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన విగ్రహాలను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయరాదని పెట్టిన నిషేధాన్ని ఏత్తివేయాలని కోరుతూ తయారీ దారులు దాఖలు చేసిన పిటిషన్ పై....
Published Date - 10:00 PM, Fri - 8 September 23 -
#Telangana
Tamilisai Soundararajan : హుస్సేన్ సాగర్‌పై గవర్నర్ సంచలన వ్యాఖ్యలు.. కంపు కొడుతోంది.. తెలంగాణ ప్రభుత్వానికి చురకలు..
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇండైరెక్ట్ గా తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి చురకలు వేస్తూ హుస్సేన్ సాగర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Published Date - 08:30 PM, Sun - 9 July 23 -
#Telangana
Bye Bye Ganesha: గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణేషుడు!
కట్టుదిట్టమైన భద్రత మధ్య శుక్రవారం హుస్సేన్ సాగర్‌లో ఖైరతాబాద్ గణేషుడు నిమజ్జనం జరిగింది.
Published Date - 08:59 PM, Fri - 9 September 22