Human Head
-
#Off Beat
Mexico : మనిషి తల నోట్లో పెట్టుకుని పరిగెడుతున్న కుక్క…వైరల్ వీడియో..!!
మెక్సికోలో భయంకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. మెక్సికోలోని ఓ పట్టణంలో జకాటెకాస్ వీధుల్లో కుక్క తన నోట్లు మనిషి తలను పట్టుకుని పరిగెత్తడాన్ని కొందరు గమనించారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎట్టకేలకు ఆ కుక్కను పట్టుకున్న పోలీసులు మనిషి తలను స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడో హత్య జరిగిందని..ఆ ప్రాంతం నుంచి కుక్క మనిషి తలను పట్టుకొని వచ్చిందని పోలీసులు తెలిపారు. అయితే ఆ తల ఎవరిదనే విషయం ఇంకా గుర్తించలేదని తెలిపారు. […]
Published Date - 08:26 PM, Tue - 1 November 22