Houthis
-
#Speed News
WHO Chief Tedros: ఇజ్రాయెల్ దాడి నుండి తృటిలో తప్పించుకున్న డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్
డాక్టర్ టెడ్రోస్ అధనామ్ తన బృందంతో సనా విమానాశ్రయంలో ఉన్నారు. విమానం ఎక్కబోతున్నారు. ఈ సమయంలో ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ విమానాశ్రయంపై బాంబు దాడి చేసింది.
Date : 27-12-2024 - 4:47 IST -
#Speed News
Ismail Haniyeh : ఔను.. ఇస్మాయిల్ హనియాను మేమే హత్య చేశాం : ఇజ్రాయెల్
పథకం ప్రకారమే ఇస్మాయిల్ హనియా(Ismail Haniyeh)ను ఇజ్రాయెల్ హత్య చేసిందని ఇరాన్ అప్పట్లోనే ఆరోపించింది.
Date : 24-12-2024 - 8:57 IST -
#Speed News
Houthis : చైనానూ వదలని హౌతీలు.. ఆయిల్ ట్యాంకర్‌పై ఎటాక్
Houthis : యెమన్ దేశానికి చెందిన హౌతీ మిలిటెంట్ల దాడులు ఆగడం లేదు. ఎర్ర సముద్రం మీదుగా ప్రయాణించే ప్రతీ వాణిజ్య నౌకపైకి హౌతీలు మిస్సైళ్లు సంధిస్తున్నారు.
Date : 24-03-2024 - 3:50 IST -
#Trending
Internet Cables Cut : హౌతీల ఎటాక్.. సముద్రంలోని ఇంటర్నెట్ కేబుల్స్ ధ్వంసం ?
Internet Cables Cut : యెమన్ దేశానికి చెందిన హౌతీ రెబల్స్ రెచ్చిపోతున్నారు.
Date : 27-02-2024 - 4:19 IST -
#Speed News
Navy SEALs Dead : అమెరికా నేవీ సీల్స్‌కు హౌతీల షాక్.. ఇద్దరికి ఏమైందంటే?
Navy SEALs Dead : ఇరాన్ నుంచి యెమన్‌లోని హౌతీ మిలిటెంట్లకు ఎర్ర సముద్ర మార్గంలో సప్లై అవుతున్న ఆయుధాలను సీజ్ చేసేందుకు జనవరి 11న అమెరికా నేవీ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది.
Date : 22-01-2024 - 8:18 IST -
#Speed News
Houthis : హౌతీల కోసం రంగంలోకి ఆ రెండు దేశాలు.. సంచలన పరిణామం!
Houthis : ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్ వైపు వెళ్లే నౌకలపై దాడులు చేస్తున్న యెమన్ హౌతీ మిలిటెంట్లపై ‘రాయిటర్స్’ సంచలన కథనం ప్రచురించింది.
Date : 21-01-2024 - 8:02 IST -
#Speed News
US – UK Vs Houthis : మరో యుద్ధం.. యెమన్ హౌతీలపై అమెరికా, బ్రిటన్ ఎటాక్స్ షురూ
US - UK Vs Houthis : గాజాపై ఇజ్రాయెల్ దాడులను ఆపాలని కోరుతూ ఎర్రసముద్రంలో నౌకలపై దాడులు చేస్తున్న యెమన్ హౌతీ మిలిటెంట్లపై అమెరికా, బ్రిటన్ విరుచుకుపడ్డాయి.
Date : 12-01-2024 - 7:49 IST -
#Speed News
US vs Houthi : అమెరికా వార్నింగ్ తూచ్.. ఎర్రసముద్రంలో హౌతీలు తొలిసారి ఏం చేశారంటే..
US vs Houthi : అగ్రరాజ్యం అమెరికా వార్నింగ్‌ను కూడా యెమన్ హౌతీ మిలిటెంట్లు పెడచెవిన పెడుతున్నారు.
Date : 05-01-2024 - 10:51 IST -
#Speed News
Houthis Vs Israel : ఇజ్రాయెల్‌పై యుద్ధం ప్రకటించిన యెమన్ హౌతీలు
Houthis Vs Israel : గాజాపై ఇజ్రాయెల్ ఆర్మీ జరుపుతున్న దాడులకు వ్యతిరేకంగా ఇప్పటికే చాలా మిలిటెంట్ గ్రూపులు తిరగబడ్డాయి.
Date : 01-11-2023 - 9:01 IST