Hot Water Benefits
-
#Life Style
Weight Loss: బరువు తగ్గడం కోసం వేడి నీటిని తాగుతున్నారా.. అయితే జాగ్రత్త!
Weight Loss: బరువు తగ్గడం కోసం వేడి నీటిని తాగేవారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని లేదంటే అనారోగ్య సమస్యలు తప్పవు అని చెబుతున్నారు.
Date : 05-10-2025 - 7:33 IST -
#Health
Lukewarm Water Benefits: ఈ సీజన్‌లో గోరువెచ్చని నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే!
ఈ సీజన్‌లో అనేక రకాల తీవ్రమైన వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. నిపుణుల ప్రకారం ఈ సీజన్‌లో వైరస్‌లు, బ్యాక్టీరియా కూడా వేగంగా వృద్ధి చెందుతాయి.
Date : 27-06-2025 - 6:45 IST -
#Health
Hot Water: వేడి నీళ్లు తాగడం మంచిదే కానీ.. ఈ సమస్యలు ఉన్నవారు అస్సలు తాగకూడదట!
ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు తాగడం మంచిదే కానీ కొన్ని రకాల సమస్యలు ఉన్న తాగకూడదని చెబుతున్నారు. మరి ఎలాంటి సమస్యలు ఉన్నవారు వేడి నీరు తాగకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 22-03-2025 - 5:03 IST -
#Health
Hot Water : మీకు ఈ ఆరోగ్య సమస్య ఉంటే వేడినీరు తాగకండి..!
Hot Water : అనారోగ్య సమస్యలు రాకుండా ఎన్నో రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటాం. అందులో గోరువెచ్చని నీళ్లు తాగడం కూడా ఉంటుంది. చాలా సార్లు మనం గోరువెచ్చని నీరు తాగుతాం. బరువు తగ్గాలని ప్రయత్నించే వ్యక్తులు సాధారణంగా తక్కువ నీరు తాగుతారు. అయితే, వేడి నీటిని తాగడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ప్రతి వ్యక్తి శరీర అవసరాలు భిన్నంగా ఉండవచ్చు. కొంతమంది వేడి నీటిని తాగకుండా ఉండాలి. ఇది అందరిపై ఒకే విధమైన ప్రభావాన్ని చూపదు కాబట్టి, ప్రజలు ఏ ఆరోగ్య సమస్యలను నివారించాలో తెలుసుకోవడం ముఖ్యం.
Date : 14-11-2024 - 10:32 IST -
#Speed News
Drinking Hot Water: 21 రోజులు ఖాళీ కడుపుతో వేడి నీళ్లను తాగితే ఏమవుతుందో తెలుసా?
ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగడం వల్ల శరీరంలోని డిటాక్సిఫికేషన్ అంటే అవాంఛిత, హానికరమైన పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది.
Date : 09-11-2024 - 7:50 IST -
#Health
Health Tips: వేడి నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా?
మామూలుగా వైద్యులు గోరువెచ్చని నీరు తాగాలని చెబుతూ ఉంటారు. కానీ అమ్మాయిలు చాలా మంది చల్లనీటినే తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎన్ని వేడి నీళ్లు తాగినా కూడా ఒక్క గ్లాస్ చల్ల నీళ్లు తాగితే చాలు ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది.
Date : 09-07-2024 - 7:42 IST -
#Health
Hot Water Benefits: ఈ సీజన్ లో గోరువెచ్చని నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..!
చలికాలం ప్రారంభం కావడంతో ఈ సీజన్‌లో జలుబు, దగ్గు సమస్యలు చాలా సాధారణం. ఈ పరిస్థితిలో మీరు ఆరోగ్యంగా ఉండటానికి గోరువెచ్చని నీటి వినియోగం (Hot Water Benefits) చాలా వరకు సహాయకరంగా ఉంటుంది.
Date : 07-11-2023 - 8:23 IST