Horrible Accident
-
#Speed News
145 People Drowned: ఘోర ప్రమాదం.. పడవ మునిగి 145 మంది జల సమాధి
రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లులంగా నదిలో 200 మంది ప్రయాణికులతో వెళుతున్న మోటారు బోటు మునిగిపోయింది. ఈ పడవ ప్రమాదంలో 145 మంది (145 people drowned) మరణించారు. నదిలో 200 మంది ప్రయాణిస్తున్న పడవ ప్రమాదవశాత్తు బోల్తా పడింది.
Published Date - 02:32 PM, Fri - 20 January 23