Home Ministry
-
#Telangana
Bhatti Vikramarka : తెలంగాణలో వృద్ధి నేపథ్యంలో భద్రతా చర్యలు పటిష్టం
Bhatti Vikramarka : తెలంగాణలో భద్రతను పటిష్టం చేయడానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హోంశాఖతో బడ్జెట్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతున్న నేపథ్యంలో, భద్రతా చర్యలు మరింత బలపడాలని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో నాలుగవ నగరంగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందుతుండగా, రీజినల్ రింగ్ రోడ్డు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. భట్టి విక్రమార్క పోలీసు శాఖకు సంబంధించిన వివిధ అంశాలను సమీక్షించి, భద్రతా చర్యలను మరింత బలంగా చేయాలని సూచించారు.
Published Date - 04:52 PM, Sat - 22 February 25 -
#Speed News
Dalai Lama Z-Category Security: దలైలామాకు జెడ్ కేటగిరీ భద్రత.. కారణమిదే?
దలైలామా భద్రత కోసం శిక్షణ పొందిన డ్రైవర్లు, నిఘా సిబ్బంది అన్ని సమయాల్లో విధుల్లో ఉంటారు. అలాగే 12 మంది కమాండోలు ఆయనకి మూడు షిఫ్టుల్లో భద్రత కల్పించనున్నారు.
Published Date - 05:42 PM, Thu - 13 February 25 -
#India
Rahul Gandhi : రాహుల్ గాంధీ పౌరసత్వం రద్దు పిటిషన్‌పై నేడు ఢిల్లీ హైకోర్టు విచారణ
Rahul Gandhi : సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. ఈ వ్యాజ్యంలో సుబ్రహ్మణ్య స్వామి, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తనను బ్రిటిష్ పౌరుడిగా ప్రకటించుకున్నందున ఆయన భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
Published Date - 11:03 AM, Wed - 9 October 24 -
#Andhra Pradesh
Flood Relief Funds: వరద సాయం నిధులు విడుదల చేసిన కేంద్రం.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఎంతంటే..?
వరద ప్రభావిత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆపన్న హస్తం అందించింది. ప్రస్తుతం మొత్తం 14 రాష్ట్రాలు వరదల బారిన పడ్డాయని గణంకాలు చెబుతున్నాయి.
Published Date - 11:13 AM, Wed - 2 October 24 -
#India
Jammu Kashmir LG : కశ్మీర్ ఎల్జీకి మరిన్ని అధికారాలు.. పునర్వ్యవస్థీకరణ చట్టంలో కీలక సవరణలు
త్వరలోనే జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
Published Date - 01:57 PM, Sat - 13 July 24 -
#India
Bomb threat : కేంద్ర హోంశాఖ కార్యాలయానికి బాంబు బెదిరింపు
Central Home Ministry: దేశంలో పలు పాఠశాలలకు, విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు(Bomb threat) వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు కేంద్ర హోంశాఖకే(Central Home Ministry) బెదిరింపులు రావడం కలకలం రేపుతుంది. అమిత్‌షా( Amit Shah)నియంత్రణలోని హోంశాఖను పేల్చేస్తామంటూ కొందరు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ మేరకు ఈమెయిల్ చేసినట్లు మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనపై మధ్యాహ్నం 3 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందింది. We’re now on WhatsApp. […]
Published Date - 06:41 PM, Wed - 22 May 24 -
#Speed News
Telugu States: నేడే త్రిసభ్య కమిటీ సమావేశం.. అజెండాలో అంశాలు ఇవే..!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన సమన్యలపై ఈరోజు త్రిసభ్య కమిటీ సమావేశం జరగనుంది. కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారం కోసం, ఇటీవల త్రిసభ్య కమిటీని నియమించిన సంగతి తెలసిందే. ఈక్రమంలో నేడు కమిటీ వర్చువల్‌గా సమావేశమై పలు కీలక విషయాలు చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ముఖ్యంగా మొత్తం ఐదు అంశాలపై చర్చించాలని అజెండాలో ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఏపీ […]
Published Date - 10:00 AM, Thu - 17 February 22