HMPV Cases
-
#India
HMPV : భారత్‌లో మరో HMPV పాజిటివ్ కేసు
చిన్నారికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో తల్లిదండ్రులు బాలికను హాస్పిటల్ లో చేర్చగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. చిన్నారికి నిర్వహించిన టెస్టులో పాజిటివ్ గా తేలింది.
Date : 13-01-2025 - 1:55 IST -
#Andhra Pradesh
HMPV Virus in India : ఏపీ ఆరోగ్యశాఖ అలర్ట్
HMPV Virus in India : మనదేశంలోనూ కర్ణాటక, గుజరాత్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో HMPV కేసులు నమోదు కావటం ప్రజలలో భయాందోళనలను కలిగిస్తోంది
Date : 06-01-2025 - 9:48 IST -
#India
HMPV : హెచ్ఎంపీవీ కేసుల పై కేంద్రం అలర్ట్.. రాష్ట్రాలకు కీలక సూచనలు
ఈ వైరస్ చైనాను దాటి ఇతర దేశాల్లోనూ వేగంగా వ్యాప్తి చెందుతుందని వివరించింది. అయితే ఇప్పటివరకు భారత్‌లో హెచ్‌ఎంపీవీ సోకిన కుటుంబ సభ్యులు ఎలాంటి విదేశీ ప్రయాణాలు చేయలేదని స్పష్టం చేసింది.
Date : 06-01-2025 - 8:00 IST