Hindupuram Constituency
-
#Andhra Pradesh
AP Politics : హిందూపురంలో బాలయ్య గెలుపు ఖాయం.. మెజారిటీపైనే దృష్టి..!
మే 13న ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఇద్దరు టాలీవుడ్ ప్రముఖ నటులు పోటీలో ఉన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన తొలి ఎన్నికల విజయం కోసం మరోసారి ప్రయత్నిస్తుండగా, నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నాడు.
Date : 10-05-2024 - 1:14 IST