Hijab
-
#Speed News
Hijab Song: హిజాబ్‌పై సాంగ్.. సింగర్‌కు 74 కొరడా దెబ్బలు
2022 సంవత్సరంలో హిజాబ్‌ను(Hijab Removal Song) సరిగ్గా ధరించలేదన్న అభియోగంతో మహసా అమీన్ అనే యువతిని అక్కడి నైతిక విభాగం పోలీసులు అరెస్టు చేశారు.
Date : 06-03-2025 - 9:28 IST -
#Speed News
Iran : ఇరాన్‌లోని ఓ కాలేజీలో అమ్మాయి తన బట్టలు విప్పి నిరసన
Iran : ఇరాన్‌లో మహిళల డ్రెస్ కోడ్‌పై నిరసనల ఉదంతం మరోసారి వెలుగులోకి వచ్చింది. తప్పనిసరి డ్రెస్ కోడ్‌పై మహిళ నిరసన వ్యక్తం చేసింది. తప్పనిసరి డ్రెస్ కోడ్ విషయంలో మోరల్ పోలీస్ అడ్డుకోవడంతో మహిళ తన బట్టలు విప్పి యూనివర్సిటీ వెలుపల నిరసన వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఆ మహిళను అరెస్టు చేశారు.
Date : 03-11-2024 - 11:04 IST -
#India
Hijab Ban: కర్ణాటకలో హిజాబ్ వివాదం… హిజాబ్ నిషేధంపై కేటీఆర్
హిజాబ్ నిషేధంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. అధికారంలోకి రాగానే హిజాబ్‌పై నిషేధాన్ని ఎత్తివేస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతోందని విమర్శించారు. ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని సీఎం చెబుతున్నారని అన్నారు.
Date : 25-12-2023 - 9:38 IST -
#Speed News
Karnataka: పరీక్ష హాలులోకి ఆ వస్తువులు నిషేధం.. కీలక నిర్ణయం
కర్ణాటక ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష సమయంలో అన్ని రకాల పేస్ మాస్క్ లను నిషేధిస్తుంది. ఈ మేరకు కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కానీ కొన్ని సంస్థల ఆందోళనల నేపథ్యంలో మంగళసూత్రాలు, కాలి మెట్టెలు అనుమతిస్తారు.
Date : 14-11-2023 - 4:17 IST -
#Speed News
Tearing Hijab: విద్యార్థిని హిజాబ్‌ను తీయించిన ఉపాద్యాయుడు
జమ్మూకాశ్మీర్‌లోని బందిపొరా జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. విద్యార్థి హిజాబ్‌ను తీయించిన ఘటనలో ఉపాధ్యాయుడిపై మంగళవారం కేసు నమోదైంది .
Date : 10-10-2023 - 7:05 IST -
#South
Hijab : హిజాబ్‌పై కొనసాగుతున్న రగడ.. పరీక్షల సమయంలో హిజాబ్‌కు అనుమతి లేదన్న కర్ణాటక మంత్రి
కర్ణాటకలో హిజాబ్‌పై రగడ కొనసాగుతుంది. హిజాబ్ ధరించిన విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని విద్యాశాఖ
Date : 04-03-2023 - 7:25 IST -
#Sports
Hijab: హిజాబ్ వివాదం.. క్రీడాకారిణి అరెస్టుకు ఇరాన్ సిద్ధం
హిజాబ్ (Hijab)కు వ్యతిరేకంగా ఇరాన్ పౌరులు చేస్తున్న ఉద్యమాన్ని ప్రభుత్వం తీవ్రంగా అణచివేస్తోంది. ఇటీవల ఆ దేశ చెస్ క్రీడాకారిణి సారా ఖాదెం హిజాబ్ ధరించకుండానే కజికిస్తాన్‌లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నారు. దీంతో ఆమెకు అధికారుల నుంచి తీవ్ర హెచ్చరికలు వెళ్లాయి. సారా ప్రస్తుతం స్పెయిన్‌లో తలదాచుకుంటోంది. ఆమె ఇరాన్ రాగానే అరెస్టు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
Date : 15-02-2023 - 9:45 IST -
#World
British Airways: కొత్త డ్రెస్ కోడ్ రిలీజ్ చేసిన బ్రిటిష్ ఎయిర్‌వేస్..!
బ్రిటిష్ ఎయిర్‌వేస్ (British Airways) తన యూనిఫాంలో పెద్ద మార్పు చేసింది. ఎయిర్‌వేస్ యూనిఫాంలో జంప్‌సూట్, హిజాబ్‌ను చేర్చింది. ఎయిర్‌వేస్ 20 ఏళ్ల తర్వాత యూనిఫాం మార్చింది. మహిళా క్యాబిన్ సిబ్బంది జంప్‌సూట్‌ను ధరించాల్సి ఉంటుంది.
Date : 08-01-2023 - 11:55 IST -
#Special
HIjab: హిజాబ్ వివాదం చిచ్చు
హిజాబ్ చాలా సున్నితమైన అంశం. మత ఆచారాలు, సంప్రదాయాలు, మనోభావాలకు సంబంధించినది.
Date : 17-10-2022 - 7:15 IST -
#Off Beat
Bihar : ముజఫర్‌పూర్‌లో హిజాబ్ పై కలకలం…ఉపాధ్యాయుడు తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడంటూ..!!
బీహార్ లోని ముజఫర్ పూర్ హిజాబ్ విషయం కలకలం రేపింది. ఆదివారం ఓ పరీక్ష సందర్బంగా హిజాబ్ ను తొలగించేందుకు విద్యార్థిని నిరాకరించింది.
Date : 17-10-2022 - 5:25 IST -
#Speed News
Hijab: కర్ణాటక హిజాబ్ నిషేధం పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..?
కర్ణాటకలో నెలకొన్న హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం అందరికీ తెలిసిందే. కాగా ఈ వివాదంలో
Date : 13-10-2022 - 3:51 IST -
#India
Hijab : హిజాబ్‌తో పరీక్షకు అనుమతించని కాలేజీ యాజమాన్యం
జంషెడ్‌పూర్‌లోని మహిళా కళాశాలలో కొందరు విద్యార్థినులను హిజాబ్ ధరించి పరీక్షకు అనుమతించకపోవడంతో వివాదం చెలరేగింది. హిజాబ్‌ను తొలగించాలని కళాశాల అధ్యాపకులు కోరడంతో దాదాపు గంటపాటు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయంపై ఆల్ ఇండియా మైనారిటీ సోషల్ వెల్ఫేర్ ఫ్రంట్ (AIMSWF) నిరసన తెలిపింది. ఈ సమస్యపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ AIMSWF ప్రతినిధి బృందం సోమవారం జంషెడ్‌పూర్ డిప్యూటీ కమిషనర్‌కు మెమోరాండం సమర్పించింది. ఈ విషయాన్ని పరిశీలిస్తామని డిప్యూటీ కమిషనర్ హామీ ఇచ్చారని […]
Date : 21-06-2022 - 7:01 IST -
#Special
Viral Pic of Hijab: ఈ చిత్రం దేశ ఐక్యతకు స్ఫూర్తి!
కర్నాటక అంతటా హిజాబ్ వివాదం నెలకొంది. మొదట కర్నాటకే పరిమితమైన ఈ వివాదం దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు పాకింది. కొందరు ‘హిజాబ్’ ను వ్యతిరేకిస్తే, మరికొందరు స్వాగతించారు.
Date : 24-02-2022 - 1:57 IST -
#South
Hijab Issue: కర్ణాటకలో హిజాబ్ వివాదం.. ఇప్పుడు ఆ స్కూల్స్, కాలేజీలకూ వర్తింపు
కర్ణాటకలో హిజాబ్ వివాదం ఇంకా చల్లారలేదు. మైనారిటీ సంక్షేమ శాఖ పరిధిలో ఉన్న విద్యాసంస్థల్లో కూడా విద్యార్థులు హిజాబ్ ధరించడంపై ప్రభుత్వం నిషేధం విధించడంతో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
Date : 18-02-2022 - 8:01 IST -
#Speed News
Owaisi: ఎంఐఎం అధినేత ఓవైసీ సంచలన వ్యాఖ్యలు..
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో హిజాబ్ వివాదంపై ఆయన స్పందించారు.
Date : 13-02-2022 - 12:55 IST