High Speed
-
#Technology
Indian Railway : కొత్త పుంతలు తొక్కుతున్న భారతీయ రైల్వే..‘కవచ్’ టెక్నాలజీ మరో అద్భుతం
Indian Railway : భారతీయ రైల్వే వ్యవస్థ తన శతాబ్దపు ప్రయాణంలో మరో కీలక అడుగు ముందుకు వేస్తోంది. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ, సరుకు రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని, రైల్వే ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు నడుం బిగించింది.
Published Date - 06:18 PM, Sun - 29 June 25 -
#Special
Train Speed @ 200: ట్రైన్ స్పీడ్ @ 200 KMPH.. ఇండియా నిర్మించిన హై స్పీడ్ రైల్ టెస్టింగ్ ట్రాక్ విశేషాలు..
ఈ ట్రాక్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడంతో రోలింగ్ స్టాక్‌ల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సమగ్ర పరీక్షా సౌకర్యాలను కలిగి ఉన్న మొదటి దేశంగా భారతదేశం నిలుస్తుందని భారతీయ రైల్వే పేర్కొంది.
Published Date - 05:00 AM, Fri - 14 April 23 -
#Special
High Speed Journey: హైస్పీడ్ రైలు వచ్చేస్తోంది.. ఇక హైదరాబాద్ – వైజాగ్ జర్నీ నాలుగు గంటలే..!
ఇక ఎప్పుడో రాత్రి పట్టాలెక్కి.. తర్వాత రోజు ఎప్పటికో ఎండ వచ్చిన తర్వాత ట్రైన్ దిగే రోజులకు రానురాను ఎండ్‌కార్డ్ పడే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే..
Published Date - 12:50 PM, Fri - 17 March 23