High Court
-
#Andhra Pradesh
Janasena Symbol:హైకోర్టులో జనసేనకు భారీ ఊరట.. గాజు గ్లాసు గుర్తు పిటిషన్ కొట్టివేత
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ మరియు లోకసభ ఎన్నికలు ఏకకాలంలో జరగనున్నాయి. గెలుపే లక్ష్యంగా ప్రాంతీయ పార్టీలు తమ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యాయి. ఎన్డీయే కూటమిలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తుండగా, వైసీపీ మాత్రమే ఒంటరిగా బరిలోకి దిగుతుంది.
Date : 16-04-2024 - 12:42 IST -
#India
CM Kejriwal: ఢిల్లీ కోర్టులో కేజ్రీవాల్ కు భారీ ఊరట
కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలంటూ ఆప్ మాజీ ఎమ్మెల్యే సందీప్‌కుమార్ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో పాటు పిటిషనర్‌కు జరిమానా విధించాలని కోర్టు పేర్కొంది. దీంతో అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించినట్టయ్యింది.
Date : 08-04-2024 - 2:07 IST -
#India
Kejriwal : కేజ్రీవాల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసిన ఢిల్లీ హైకోర్టు
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌పై తీర్పును ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) రిజర్వ్(Reserve)చేసింది. ఢిల్లీ మద్యం కేసులోని మనీలాండరింగ్ అంశంలో ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు. అయితే తన అరెస్ట్‌ను ఆయన ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం రిజర్వ్ చేసింది. Delhi High Court reserves order on the petition moved by CM Arvind Kejriwal challenging his arrest […]
Date : 03-04-2024 - 5:56 IST -
#Telangana
High Court : ఫోన్ ట్యాపింగ్ కేసు..హైకోర్టులో డీఎస్పీ ప్రణీత్‌రావుకు చుక్కెదురు
హైదరాబాద్: ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారం(Phone tapping case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) డీఎస్పీ ప్రణీత్‌రావుకు (DSP Praneeth Rao) హైకోర్టు(High Court)లో చుక్కెదురైంది. తనను పోలీసు కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసులో కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్ధించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ జీ రాధారాణి తీర్పు వెలువరించారు. కాగా, […]
Date : 21-03-2024 - 11:35 IST -
#Telangana
KCR Nephew: భూకబ్జా కేసులో కేసీఆర్ మేనల్లుడికి బిగ్ షాక్
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్ కన్నారావుకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది కన్నారావు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.
Date : 20-03-2024 - 4:02 IST -
#Andhra Pradesh
Viveka Murder Case: వివేకా హత్యకేసులో నిందితుడికి బెయిల్
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుల్లో ఒకరైన దేవిరెడ్డి శివశంకర రెడ్డికి తెలంగాణ హైకోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. శివశంకరరెడ్డి ప్రస్తుతం అండర్ ట్రయల్‌గా చంచల్‌గూడ సెంట్రల్ జైలులో ఉన్నారు
Date : 11-03-2024 - 10:37 IST -
#Telangana
Telangana: తెలంగాణలో ఎమ్మెల్సీల నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ
Telangana HC Verdict On MLCs : తెలంగాణలో ఎమ్మెల్సీల నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ శాసనమండలిలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు(governor quota mlc)గా కోదండరాం, ఆమీర్ అలీఖాన్‌లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్సీల పేర్లను మళ్లీ కేబినెట్‌లో ప్రతిపాదించి […]
Date : 07-03-2024 - 12:57 IST -
#Andhra Pradesh
Hyderabad: మరో పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని?
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించేలా కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్ హైకోర్టుకు చేరింది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను 2034 వరకు పొడిగించాలని
Date : 03-03-2024 - 3:10 IST -
#India
Pregnant In Jails: జైళ్లలో గర్భం దాల్చిన మహిళా ఖైదీలు.. ఎక్కడంటే..?
పశ్చిమ బెంగాల్ జైళ్లలో మగ్గుతున్నప్పటికీ మహిళా ఖైదీలు గర్భం దాల్చిన (Pregnant In Jails) ఉదంతాలు వెలుగులోకి రావడంతో సర్వత్రా కలకలం రేగింది.
Date : 09-02-2024 - 10:07 IST -
#Andhra Pradesh
Andhra Pradesh: కర్నూలు-మంత్రాలయం రోడ్డు మరమ్మతులకు 32 కోట్లు మంజూరు
కర్నూలు-మంత్రాలయాన్ని కలిపే రహదారి మరమ్మతులకు రూ.32 కోట్లు మంజూరు చేసినట్లు రోడ్లు భవనాల శాఖ హైకోర్టుకు తెలిపింది. 14 కిలోమీటర్ల పొడవైన రహదారి అరిగిపోయినందున ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎత్తిచూపుతూ హైకోర్టులో దాఖలు
Date : 07-02-2024 - 11:42 IST -
#Speed News
Supreme Court: న్యాయమూర్తుల మధ్య వివాదం.. సుప్రీంకోర్టుకు చేరిన పంచాయతీ
కలకత్తా హైకోర్టులో న్యాయమూర్తుల మధ్య కొనసాగుతున్న వివాదం సుప్రీంకోర్టు (Supreme Court)కు చేరింది. సుప్రీంకోర్టు స్వయంగా శుక్రవారం (జనవరి 26) ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంది.
Date : 27-01-2024 - 9:53 IST -
#Andhra Pradesh
Chandrababu : ఎన్నికల సమయంలో చంద్రబాబుకు భారీ ఊరట..
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu ) కు ఏపీ హైకోర్టు (AP Hicourt) భారీ ఊరట కల్పించింది. లిక్కర్, IRR, ఇసుక స్కాం కేసుల్లో చంద్రబాబు కు ముందస్తు బెయిల్ ను ప్రకటించింది. బుధవారం నాడు హైకోర్టులో చంద్రబాబుపై ఉన్న పలు కేసులపై విచారణ జరిగింది. ఈ విచారణలో హై కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఒకేసారి మూడు కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. IRR, మద్యం, ఉచిత ఇసుక […]
Date : 10-01-2024 - 3:08 IST -
#Speed News
Waqf Board Issue: వక్ఫ్ బోర్డు రికార్డుల మిస్సింగ్ పై హైకోర్టు న్యాయమూర్తి విచారణకు డిమాండ్
తెలంగాణలోని మైనారిటీలకు అన్యాయం జరుగుతోందని, మైనారిటీలకు జరుగుతున్న అన్యాయాన్ని పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్న జర్నలిస్టుల ఫోరమ్ జర్నలిస్ట్స్ ఫర్ జస్టిస్ (జెఎఫ్‌జె) అక్రమ సీలింగ్‌పై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో తక్షణమే విచారణ జరిపించాలని కోరారు
Date : 11-12-2023 - 9:17 IST -
#Telangana
TS HighCourt: బర్రెలక్కకు భద్రత కల్పించండి: తెలంగాణ హైకోర్టు
శిరీష (బర్రెలక్క)కు భద్రత కల్పించాలి తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది.
Date : 24-11-2023 - 5:27 IST -
#Andhra Pradesh
Skill Development Scam: చంద్రబాబు బెయిల్‌ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వం
టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్‌ను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమైంది. బెయిల్ మంజూరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలని నిశ్చయించుకుంది.
Date : 21-11-2023 - 5:35 IST