Heroine Pooja Hegde
-
#Cinema
Pooja Hegde: విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్ధన్’ ఐటమ్ సాంగ్‌లో పూజా హెగ్డే
ఒకప్పుడు టాలీవుడ్ గోల్డెన్ లెగ్ అనిపించుకున్న పూజా హెగ్డే, వరుస పరాజయాల తర్వాత తన రూటు మార్చింది. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో, ప్రస్తుతం ఈ ‘బుట్టబొమ్మ’ స్పెషల్ సాంగ్స్‌తో దూసుకుపోతోంది. ‘రంగస్థలం’లో జిగేల్ రాణిగా, ‘కూలీ’లో మోనికాగా మెప్పించిన పూజా, ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘రౌడీ జనార్ధన’ చిత్రంలో ఐటెం సాంగ్ చేయనున్నట్లు సమాచారం. రవికిరణ్ కోల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో పూజా మార్కు మాస్ స్టెప్పులు హైలైట్‌గా నిలవనున్నాయి. తెలుగు […]
Date : 06-04-2026 - 11:05 IST -
#Cinema
జన నాయగన్ కు మరో షాక్ ఇచ్చిన సెన్సార్ బోర్డు
Vijay Thalapathy దళపతి విజయ్ హీరోగా నటించిన ‘జన నాయగన్’ సినిమాకు మద్రాస్ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయాలంటూ గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ ఇవాళ కొట్టివేసింది. దీంతో సినిమా విడుదల మరింత ఆలస్యం కావడం ఖాయంగా కనిపిస్తోంది. సింగిల్ బెంచ్ తీర్పును కొట్టివేసిన డివిజన్ బెంచ్ విజయ్ ‘జన నాయగన్’ సినిమాకు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ మరింత ఆలస్యం కానున్న సినిమా […]
Date : 27-01-2026 - 12:09 IST -
#Cinema
Pooja Hegde : ప్రేమలో పూజా హెగ్దే.. త్వరలోనే పెళ్లి..?
Pooja Hegde : బుట్ట బొమ్మ పూజా హెగ్దే ప్రేమలో పడిందా.. త్వరలోనే పెళ్లి చేసుకుంటుందా అంటే అవుననే అంటున్నాయి
Date : 24-09-2023 - 9:57 IST