Hero Sriram
-
#Cinema
అవకాశాలొస్తే తప్పకుండా తెలుగు సినిమాలు చేస్తా : హీరో శ్రీరామ్ ఇంటర్వ్యూ
వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన “అసలేం జరిగింది” సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. గతంలో ‘ఒకరికి ఒకరు’ సినిమాలో నటించిన శ్రీరామ్ ఈ సినిమాతో మళ్లీ హీరోగా తిరిగొస్తున్నారు. ఇంతకుముందు సినిమాటోగ్రాఫర్‌గా చేసిన ఎన్వీఆర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా మైనేని నీలిమా చౌదరి, కొయ్యాడ కింగ్ జాన్సన్ కలిసి ఎక్సోడస్ మీడియా పతాకంపై నిర్మించారు. సంచితా పదుకొనే హీరోయిన్గా నటించింది. గ్రామీణ నేపథ్యంతో కూడిన ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ లవ్‌స్టోరీగా ప్రేక్షకులను అలరించనుంది. ఇందులో […]
Published Date - 05:36 PM, Fri - 22 October 21