Hero Siddarth Tweet
-
#Speed News
Hero Siddharth : హీరో సిద్ధార్థ నోటిదూల
హీరో సిద్ధార్థ మహిళలపై నోరుపారేసుకోవడాన్ని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ మండిపడ్డారు. బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పై ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సందర్భంగా సిద్ధార్థ గతంలో మహిళలపై చేసిన కామెంట్లను రివ్యూ చేసింది. అనుచిత వ్యాఖ్యలు మహిళలపై చేయడం అతనికి కొత్తేమీ కాదని గుర్తించింది. https://twitter.com/Actor_Siddharth/status/1478936743780904966 ఇటీవల టైమ్స్ నౌ నవభారత్ చానల్ యాంకర్ పైనా అనుచిత వ్యాఖ్యలను చేసిన విషయాన్ని కమిషన్ గుర్తు […]
Published Date - 04:11 PM, Tue - 11 January 22