HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Outrage Over Actor Siddharths Tweet On Badminton Star Saina Nehwals Post

Hero Siddharth : హీరో సిద్ధార్థ నోటిదూల‌

  • Author : Hashtag U Date : 11-01-2022 - 4:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Siddharth Saina
Siddharth Saina

హీరో సిద్ధార్థ మ‌హిళ‌ల‌పై నోరుపారేసుకోవ‌డాన్ని జాతీయ మ‌హిళా కమిష‌న్ చైర్ ప‌ర్స‌న్ రేఖా శ‌ర్మ మండిపడ్డారు. బాడ్మింట‌న్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఆ సంద‌ర్భంగా సిద్ధార్థ గ‌తంలో మ‌హిళ‌ల‌పై చేసిన కామెంట్ల‌ను రివ్యూ చేసింది. అనుచిత వ్యాఖ్య‌లు మ‌హిళ‌ల‌పై చేయ‌డం అత‌నికి కొత్తేమీ కాద‌ని గుర్తించింది.

https://twitter.com/Actor_Siddharth/status/1478936743780904966

ఇటీవల టైమ్స్ నౌ నవభారత్ చానల్ యాంకర్ పైనా అనుచిత వ్యాఖ్య‌ల‌ను చేసిన విష‌యాన్ని క‌మిష‌న్ గుర్తు చేసింది. మహిళా యాంకర్ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా అనైతిక వ్యాఖ్యలు చేశాడని అభిప్రాయ‌ప‌డింది. ఈ వ్యాఖ్యలపై సుమోటోగా విచారణకు జాతీయ మ‌హిళా క‌మిష‌న్ పూనుకుంది. ఆయ‌న‌పై చర్యలు తీసుకోవాల‌ని తమిళనాడు డీజీపీకి లేఖ క‌మిష‌న్ లేఖ రాసింది. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయకుండా అతడిని నిరోధించాలని కోరినట్టు రేఖా శర్మ తెలిపారు.

 

https://twitter.com/Actor_Siddharth/status/1480449534190702594


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hero siddarth tweet
  • rekha sharma
  • Saina nehwal

Related News

    Latest News

    • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

    • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

    • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

    • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

    • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd