Heritage Foods
-
#Business
Heritage Foods: 117 శాతం పెరిగిన హెరిటేజ్ ఫుడ్స్ లాభం..
Heritage Foods: భారతదేశంలోని ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ జులై-సెప్టెంబర్ 2024 త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను విడుదల చేసింది. ఈ త్రైమాసికంలో లాభం రెండింతలు పెరిగింది, ఇది విశేషంగా చెప్పుకోవాల్సిన విషయం. ఇది వరుసగా ఏడో త్రైమాసికంలో ఆదాయ వృద్ధిని చాటుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, లాభాదాయాలు కూడా పెరిగినట్లు కంపెనీ తెలిపింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో, కంపెనీ ఏకీకృత ప్రాతిపదికన నికర లాభం రూ. 48.63 కోట్లుగా నమోదైంది, ఇది […]
Published Date - 12:45 PM, Thu - 24 October 24 -
#Andhra Pradesh
Heritage : తెలంగాణలో రూ.204 కోట్లతో హెరిటేజ్ భారీ పెట్టుబడులు
Heritage invests heavily in Telangana : తెలంగాణలోని శామీర్‌పేటలో రూ. 204 కోట్ల పెట్టుబడితో హెరిటేజ్ కొత్త ఐస్‌క్రీం ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
Published Date - 05:14 PM, Thu - 19 September 24 -
#Andhra Pradesh
Heritage Foods Stock: ఢిల్లీలో చక్రం తిప్పిన బాబు.. కోట్లలో లాభాలు
ఢిల్లీలో చంద్రబాబు హవా చాటగా హైదరాబాద్ లో భార్య భువనేశ్వరి సత్తా చాటారు. ఢిల్లీలో టీడీపీ కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు లాభాల్లోకి వచ్చాయి. తద్వారా చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి నికర ఆదాయం విలువ రూ.579 కోట్లు పెరిగింది.
Published Date - 04:13 PM, Fri - 7 June 24