Henan Province
-
#Trending
బట్టతల వచ్చిందని విడాకులు.. 16 ఏళ్ల బంధానికి భర్త గుడ్‌బై
China Husband Divorces Sick Wife For Losing Hair చైనాలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యకు అనారోగ్యం కారణంగా బట్టతల రావడంతో ఓ భర్త ఆమెకు విడాకులిచ్చాడు. 16 ఏళ్ల వివాహ బంధాన్ని అర్థాంతరంగా తెంచేసుకున్నాడు. ఈ అమానవీయ ఘటన చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో చోటుచేసుకోగా సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. చర్మవ్యాధి కారణంగా జుట్టు కోల్పోయిన మహిళ బిడ్డ కస్టడీని కూడా దక్కకుండా చేసిన భర్తపై విమర్శలు చైనాలో దారుణం.. […]
Date : 26-01-2026 - 11:11 IST