Heavy Fog
-
#Speed News
Adilabad: చలి గుప్పిట్లో ఆదిలాబాద్ జిల్లా, పొగమంచుతో రాకపోకలకు బ్రేక్
తుపాన్ ఫ్రభావంతో పలు జిల్లాల్లో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Published Date - 04:10 PM, Fri - 8 December 23 -
#World
200 Vehicles Crash: పొగమంచు కారణంగా 200 వాహనాలు ఢీ.. వీడియో
చైనాలోని జెంగ్‌జువా (Zhengzhou) నగరంలో పొగమంచు (Heavy Fog) కారణంగా భారీ ప్రమాదం చోటుచేసుకుంది. జెంగ్‌జువా నగరంలోని జెంగ్‌జిన్ హువాంగే వంతెన ప్రాంతాన్ని పొగమంచు తీవ్రంగా కప్పేసింది. దీంతో ముందున్న వాహనాలు కనిపించక ఏకంగా 200లకుపైగా కార్లు, ఇతర వాహనాలు వెనుకనుంచి ఒకదానికొకటి ఢీ కొట్టుకున్నాయి.
Published Date - 09:55 AM, Thu - 29 December 22