Haris Rauf Struggle Story
-
#Sports
Haris Rauf: పాకిస్తాన్ బౌలర్ హరీస్ రౌఫ్ రియల్ స్టోరీ ఇదే.. స్కూల్ ఫీజు కోసం పని..!
హరీస్ రౌఫ్ (Haris Rauf) ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రధాన ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. కానీ ఒకప్పుడు టేప్ బాల్ క్రికెట్ ఆడుతూ, సెలవు రోజుల్లో చిరుతిళ్లు అమ్మి ఫీజు కట్టేవాడు.
Published Date - 09:37 PM, Fri - 13 October 23