Hardeep Singh Nijjar
-
#India
Nijjar Death Case : నిజ్జర్ హత్యలో మోదీ, దోవల్ ప్రమేయం లేదు.. పేర్కొన్న కెనడా
Nijjar Death Case : భారత్, కెనడా మధ్య సంబంధాలు మరింత క్షీణిస్తున్న తరుణంలో కెనడా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఖలిస్థాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారు పాత్రకు ఎలాంటి ఆధారాలు లేవని చెబుతున్నారు.
Date : 22-11-2024 - 12:25 IST -
#India
Canada : హర్‌దీప్ సింగ్ నిజ్జార్ హత్య కేసు..ముగ్గురు భారతీయుల అరెస్ట్
Hardeep Singh Nijjar murder case: గత ఏడాది ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ కెనడాలో హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో భాగమని అనుమానిస్తున్న ముగ్గురు భారతీయులను(3 Indians) అరెస్టు(Arrests) చేసినట్లు కెనడా పోలీసులు తెలిపారు. అరెస్టయిన ముగ్గురు భారతీయులు – కరణ్ బ్రార్, 22, కమల్‌ప్రీత్ సింగ్, 22, కరణ్‌ప్రీత్ సింగ్, 28 – అల్బెర్టాలో మూడు నుండి ఐదు సంవత్సరాలుగా శాశ్వత నివాసితులుగా నివసిస్తున్నారని ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ […]
Date : 04-05-2024 - 10:43 IST -
#India
Nijjar: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య దృశ్యాలు వెలుగులోకి
Hardeep Singh Nijjar: భారత్(India)కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాది (Khalistani terrorist) హర్దీప్‌సింగ్ నిజ్జర్(Hardeep Singh Nijjar) హత్య వీడియో వెలుగులోకి వచ్చి వైరల్ అవుతోంది. సాయుధ వ్యక్తులు కొందరు ఆయనను కాల్చి చంపుతుండగా ఈ వీడియో రికార్డయింది. కెనడా(Canada)కు చెందిన సీబీసీ న్యూస్ దీనిని కాంట్రాక్ట్ హత్యగా పేర్కొంది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) 2020లో నిజ్జర్‌ను ఉగ్రవాదిగా గుర్తించింది. 18 జూన్ 2023న సాయంత్రం బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో గురుద్వారా […]
Date : 09-03-2024 - 12:55 IST -
#India
Shots Fired : ఉగ్రవాది నిజ్జర్ అనుచరుడే టార్గెట్.. కాల్పులతో కలకలం
Shots Fired : ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య 2023 జూన్ లో అనుమానాస్పద స్థితిలో జరిగింది.
Date : 02-02-2024 - 2:55 IST -
#World
India vs Canada: భారత్ వర్సెస్ కెనడా.. పూర్తిగా దెబ్బతిన్న సంబంధాలు
భారత్, కెనడాల మధ్య రోజురోజుకూ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఖలిస్తాన్‌కు మద్దతిచ్చే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ప్రకటన కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
Date : 23-09-2023 - 5:17 IST -
#Special
Hardeep Singh Nijjar: కెనడాలో హత్యకు గురైన నిజ్జర్ కథేంటి ?
ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కారణంగా భారతదేశం మరియు కెనడా మధ్య వివాదం తలెత్తింది .అయితే నిజ్జర్ మతపరమైన లేదా సామాజిక వ్యక్తి కాదు. అతనో ఉగ్రవాది.
Date : 23-09-2023 - 4:46 IST