Harassed
-
#Cinema
Harassed : తెలుగు సీరియల్ నటిపై వేధింపులు
Harassed : తెలుగు, కన్నడ సీరియల్స్‌లో నటించే నటి రజిని (41)ని ‘నవీన్ కె మోన్’ అనే వ్యక్తి గత మూడు నెలలుగా సోషల్ మీడియా వేదికల ద్వారా వేధిస్తున్నట్టు పోలీసులు తెలిపారు
Date : 04-11-2025 - 2:15 IST -
#India
Radhika Khera: మద్యం ఇచ్చి అనుచితంగా ప్రవర్తించారు అంటూ రాధికా సంచలనం
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం రాధికా ఖేడా ఛత్తీస్‌గఢ్ రాజకీయాలపై సంచలన ఆరోపణలకు పాల్పడ్డారు. పార్టీలోని పలువురు అగ్ర నేతలపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ కార్యాలయంలో తనతో అనుచితంగా ప్రవర్తించారని, దుర్భాషలాడారని ఆమె చెప్పారు
Date : 06-05-2024 - 2:51 IST -
#Telangana
Hyderabad: లైంగిక వేధింపులకు అడ్డాగా మారిన కేబీఆర్ పార్క్
హైదరాబాద్ లో కేబీఆర్ పార్క్ అంటే తెలియని వారంటూ ఉండరు. జూబ్లీహిల్స్ ప్రధాన రహదారిపై ఉన్న కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేసేందుకు పొలిటీషియన్స్, సినిమా తారలు వస్తూ ఉంటారు.
Date : 13-07-2023 - 3:09 IST -
#Special
Sexual Abuse: ష్.. గప్ చుప్..!
మహిళలు లైంగిక, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఎంతోమంది మౌన వేదనను అనుభవిస్తున్నారు.
Date : 26-04-2022 - 4:00 IST -
#Speed News
Crime: హన్మకొండలో దారుణం.. విద్యార్థిని గొంతు కోసిన యువకుడు
అమ్మాయిల రక్షణ కోసం కఠిన చట్టాలు అమలు చేస్తున్నప్పటికీ, ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు.
Date : 22-04-2022 - 2:13 IST -
#South
Women Cops Harassed: కేరళ ఖాకీలు.. ‘కాస్టింగ్ కౌచ్’
శాంతిభద్రతలను పరిరక్షించే పోలీస్ డిపార్ట్ మెంట్ లో మేల్ డామినేషన్ పెరిగిపోతుందా..? డిపార్ట్ మెంట్ లో పనిచేసే మహిళా ఉద్యోగిణులు లైంగిక వేధింపులు ఫేస్ చేస్తున్నారా..?
Date : 22-02-2022 - 4:07 IST