Har Ghar Tiranga
-
#Andhra Pradesh
CM Chandrababu : భారత్‌ది డెడ్ ఎకానమీ కాదు.. గుడ్ ఎకానమీ
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల మన ఆర్థిక వ్యవస్థను ‘డెడ్ ఎకానమీ’ అని పిలిచిన వ్యాఖ్యలకు కట్టుబాటుగా ప్రతిస్పందించారు.
Published Date - 10:12 AM, Tue - 12 August 25 -
#Trending
Har Ghar Tiranga: హర్ ఘర్ తిరంగా సర్టిఫికేట్‌ను పొందండి ఇలా..!
ఆన్‌లైన్ ప్రక్రియను అనుసరించడం ద్వారా మీరు ఇంట్లో కూర్చొని జాతీయ జెండాను కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా, మీకు కావాలంటే, మీరు ఇండియన్ పోస్ట్ నుండి త్రివర్ణ పతాకాన్ని కూడా కొనుగోలు చేయవచ్చు.
Published Date - 07:12 PM, Wed - 14 August 24 -
#India
Bandi Sanjay : రాహుల్ గాంధీ చైనా ఆదేశాలను పాటిస్తున్నారు
కాంగ్రెస్ పార్టీ కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టిందని, మైనారిటీలను మభ్యపెట్టే విధానాన్ని అవలంబించి దేశాన్ని విభజించిందని బండి సంజయ్ అన్నారు.
Published Date - 05:38 PM, Mon - 12 August 24 -
#Speed News
Independence Day : ఎగురవేసేటప్పుడు భారత జెండా గౌరవాన్ని ఎలా కాపాడుకోవాలి.?
ఈ రోజున బ్రిటిష్ పార్లమెంటు భారత రాజ్యాంగ సభకు శాసన స్వయంప్రతిపత్తిని ఇచ్చింది. 2024లో, భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం యొక్క 77వ వార్షికోత్సవం " ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ " వేడుకలలో భాగంగా జరుపబడుతుంది.
Published Date - 01:24 PM, Mon - 12 August 24 -
#India
Independence Day : మీకు హర్ ఘర్ తిరంగ సర్టిఫికేట్ కావాలా? ఇలా చేయండి..!
స్వాతంత్య్ర సమరయోధులను చంపారు, వేధించారు. వారికి ఇష్టమొచ్చినట్లు జైలులో మగ్గించారు. కాబట్టి, భారతీయులుగా మనం ఈరోజు బ్రిటీష్ రాజ్ నుండి విముక్తి పొందేందుకు తమ సర్వస్వాన్ని అందించిన మన పూర్వీకులను గుర్తుంచుకోవాలి.. గౌరవించాలి.
Published Date - 12:41 PM, Mon - 12 August 24 -
#India
Independence Day 2024: నా డీపీ మారింది, మీరు కూడా మార్చండి: దేశప్రజలకు మోడీ విజ్ఞప్తి
77వ స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు త్రివర్ణ పతాకాన్ని తమ డిపిలో పెట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ దేశప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోషల్ ఖాతాలు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ తదితర సోషల్ ఖాతాలో త్రివర్ణ పతాకాన్ని పెట్టాల్సిందిగా మోడీ కోరారు.
Published Date - 01:45 PM, Fri - 9 August 24 -
#India
Har Ghar Tiranga: ఈ ఏడాది కూడా హర్ ఘర్ తిరంగా.. దేశంలోని 1.6 లక్షల పోస్టాఫీసుల ద్వారా జెండాలు విక్రయం..!
దేశ స్వాతంత్య్ర దినోత్సవానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండగా 2022వ సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం ఇంటింటికి త్రివర్ణ పతాక ప్రచారాన్ని (Har Ghar Tiranga) నిర్వహిస్తోంది.
Published Date - 09:43 AM, Wed - 2 August 23 -
#India
Har Ghar Tiranga Effect : 10 రోజుల్లో ఎన్ని జాతీయ జెండాలు అమ్ముడుపోయాయో తెలిస్తే షాక్ అవుతారు..!!
75వ స్వాతంత్ర్య దినోవత్సానికి యావత్ దేశం సిద్ధమవుతోంది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి దేశ ప్రజల నుంచి విపరీతమైన స్పందన లభిస్తోంది
Published Date - 07:15 PM, Fri - 12 August 22 -
#India
Tiranga Row: రాజకీయ వార్ దిశగా `హర్ గర్ తిరంగ`
ఏఐసీసీ యాక్టింగ్ ప్రెసిడెంట్ రాహుల్ ట్వీట్ తో `హర్ ఘర్ తిరంగ` దేశ వ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపుతోంది.
Published Date - 02:20 PM, Thu - 4 August 22 -
#Speed News
MaheshBabu: హర్ ఘర్ తిరంగా పేరిట హోరెత్తుతున్న ప్రచారం…గర్వంగా భావిద్దామంటూ మహేశ్ బాబు పిలుపు..!
మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.
Published Date - 04:55 PM, Mon - 1 August 22 -
#India
PM Modi: ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి
ఆగస్టు 13, 14 తేదీల్లో ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
Published Date - 02:16 PM, Fri - 22 July 22