H1B Visa
-
#India
H1B Visa: హెచ్-1బీ వీసా దుర్వినియోగంపై ట్రంప్ సర్కార్ ప్రకటన!
డిపార్ట్‌మెంట్ తన అధికారిక 'X' (గతంలో ట్విట్టర్) హ్యాండిల్‌లో ఈ ప్రకటనను పోస్ట్ చేసింది. దానికిచ్చిన శీర్షిక (Caption)లో "H-1B వీసా భారీ దుర్వినియోగం కారణంగా అమెరికా యువత కలలు కరిగిపోయాయి.
Date : 31-10-2025 - 8:55 IST -
#India
H-1B వీసాపై మరిన్ని కఠిన నిబంధనలకు డొనాల్డ్ ట్రంప్ ప్లాన్.!
ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఇమ్మిగ్రేషన్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ కఠిన వైఖరి అవలంభిస్తున్నారు. ఇటీవలే హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా, హెచ్-1బీ వీసాకు సంబంధించి మరిన్ని కఠిన నిబంధనలు తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. వీసా అనుమతిని యజమానులు ఎలా ఉపయోగిస్తారు, ఎవరు దీనికి అర్హులు అనే అంశాలపై షరతులు విధింపునకు సిద్ధమవుతోంది. హెచ్-1బీ వీసాలో మార్పులకు సంబంధించిన ఈ మేరకు హోమ్లాండ్ సెక్యూరిటీ […]
Date : 10-10-2025 - 3:25 IST -
#Speed News
H1B : వీసా ఆంక్షలు భారతదేశ 283 బిలియన్ డాలర్ల ఐటీ పరిశ్రమపై ఒత్తిడి ?
ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. సంచలన నిర్ణయాలతో అమెరికన్లకే కాకుండా ప్రపంచ దేశాలకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే టారిఫ్‌ల పెంపు, వాణిజ్య ఒప్పందాలు, వీసాలపై ఆంక్షలతో ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో భారత్‌పై అధిక ప్రభావం పడుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల హెచ్-1బీ వీసాల ఫీజును లక్ష డాలర్లు పెంచుతూ తీసుకున్న సంచలన నిర్ణయం భారతీయులపైనే అధికంగా ఉంది. 71 శాతం హెచ్-1బీ […]
Date : 30-09-2025 - 4:10 IST -
#World
H1B Visa: H-1B వీసా ఫీజులో వారికీ మినహాయింపు..?
H1B Visa: ప్రస్తుతం అమెరికాలో సుమారు 7 లక్షల H-1B వీసా హోల్డర్లు ఉన్నారు. వీరిలో 60 శాతం మంది ఐటీ రంగానికి చెందినవారే. అదనంగా, సగం మిలియన్కు పైగా ఆధారితులు కూడా ఉన్నారు. ప్రతి సంవత్సరం 65,000 కొత్త H-1B వీసాలు
Date : 23-09-2025 - 1:23 IST -
#World
H1B Visa : పనికి రాని వ్యక్తులు అమెరికాకు రావొద్దు.. హోవర్డ్ కామెంట్స్ వైరల్
H1B Visa : H1B అప్లికేషన్ ఫీజులు పెంచిన సమయంలో ఆయన చేసిన "అమెరికన్లనే కంపెనీలు ఉద్యోగాల్లోకి తీసుకోవాలి, పనికి రాని వ్యక్తులు అమెరికాకు రాకూడదు" అన్న వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో విమర్శలకు గురవుతున్నాయి
Date : 20-09-2025 - 9:55 IST -
#World
H1B Visa : H1Bలపై ట్రంప్ షాక్.. ఉద్యోగాలు ఇక కష్టమే!
H1B Visa : అమెరికాలో అవకాశాలు తగ్గిపోవడంతో అనేక ప్రతిభావంతులు దేశంలోనే అవకాశాలను వెతకవలసి వస్తుంది. దీంతో భారతీయ ఐటీ రంగం, స్టార్టప్ ఎకోసిస్టమ్ మరింతగా విస్తరించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు
Date : 20-09-2025 - 7:30 IST -
#Trending
H1B Visa : హెచ్ 1బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం
H1B Visa: ఆర్థిక సంవత్సరం 2025కి సంబంధించిన హెచ్ 1బీ వీసా(H1B Visa) రిజిస్ట్రేషన్ ప్రక్రియ(Registration process) ప్రకటన వెలువడింది. ‘మైయూఎస్‌సీఐఎస్’ సంస్థాగత ఖాతాలను ప్రారంభించాలని ‘ది యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్’ (యూఎస్‌సీఐఎస్) సూచించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ క్రమబద్ధీకరణ, సహకారం కోసం సంస్థాగత ఖాతాలను తెరవాలని సూచించింది. తాజా ప్రకటన ప్రకారం మార్చి 6న హెచ్ 1బీ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యిందని గుర్తు చేసింది. కాగా రిజిస్ట్రేషన్ మార్చి 22న ముగుస్తుంది. ఎంపికైన […]
Date : 09-03-2024 - 12:05 IST -
#India
H1B Visa : గుడ్ న్యూస్.. హెచ్-1బీ వీసాల రెన్యూవల్ ఇక అమెరికాలోనే
H1B Visa : హెచ్-1బీ వీసా రెన్యూవల్ ప్రక్రియను అమెరికా మరింత ఈజీగా మార్చింది.
Date : 29-11-2023 - 2:48 IST