HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Good News For H1b Visa Holders Now Visa Renewals In America

H1B Visa : గుడ్ న్యూస్.. హెచ్‌-1బీ వీసాల రెన్యూవల్ ఇక అమెరికాలోనే

H1B Visa : హెచ్‌-1బీ వీసా రెన్యూవల్‌ ప్రక్రియను అమెరికా మరింత ఈజీగా మార్చింది.

  • Author : Pasha Date : 29-11-2023 - 2:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
H1B Visa
H1B Visa

H1B Visa : హెచ్‌-1బీ వీసా రెన్యూవల్‌ ప్రక్రియను అమెరికా మరింత ఈజీగా మార్చింది. కొన్ని కేటగిరీల హెచ్‌-1బీ వీసాలను అమెరికాలోనే రెన్యూవల్ చేసుకునేలా ఓ పైలట్‌ ప్రోగ్రామ్‌‌ను డిసెంబరులో ప్రారంభించనుంది. ఈ ప్రోగ్రామ్ 3 నెలలు అందుబాటులో ఉంటుంది. దీని కింద తొలుత 20వేల మందికి వీసాలను రెన్యూవల్ చేయనున్నారు. ఈ సంస్కరణతో ఎక్కువగా లబ్ధిపొందే వారిలో భారతీయులే ఉంటారని అంటున్నారు. ఈమేరకు అమెరికా వీసా సేవల డిప్యూటీ అసిస్టెంట్‌ సెక్రటరీ జూలీ స్టఫ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. త్వరలోనే దీనిపై అధికారిక నోటీసులు జారీ చేస్తామని చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ వీసా రెన్యువల్‌కు ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అనే వివరాలను వెల్లడిస్తామని జూలీ స్టఫ్‌ తెలిపారు. ఇప్పటివరకు హెచ్‌-1బీ వీసా కలిగిన వారు రెన్యువల్‌ కోసం తమ సొంత దేశానికి వెళ్లాల్సి వచ్చేది. తమ స్వదేశంలోని అమెరికా కాన్సులేట్‌ కార్యాలయాల్లో వీసా పొడిగింపు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈక్రమంలో స్టాంపింగ్‌ కోసం వీసా అపాయింట్‌మెంట్‌కు నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తుంది. ఇకపై ఈ వ్యయప్రయాసలన్నీ తొలగిపోతాయి.  ఇకపై  హెచ్‌-1బీ వీసా కలిగిన వారు తమ వీసాల రెన్యువల్‌తో పాటు స్టాంపింగ్‌‌ను అమెరికాలోనూ(H1B Visa) చేసుకోవచ్చు.

Also Read: 1104 Railway Jobs : ఐటీఐ చేసిన వారికి 1104 రైల్వే జాబ్స్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • america
  • good news
  • H1B Visa
  • H1B Visa Rules
  • Visa Renewals

Related News

20 US States On Alert As Venomous Chinese Ant

Chinese Ant: అమెరికాలో చైనా చీమలు కుడితే ప్రాణాపాయం..

అమెరికాలో వేగంగా విస్తరిస్తున్న చైనాకు చెందిన ‘ఏషియన్ నీడిల్ ఆంట్’ అనే ప్రమాదకరమైన చీమల జాతి గురించి ఆరోగ్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చైనా మూలాలు కలిగిన ఈ ‘ఏషియన్ నీడిల్ ఆంట్స్’ ప్రస్తుతం అమెరికాలోని టెక్సాస్, ఫ్లోరిడా, న్యూయార్క్, పెన్సిల్వేనియా సహా సుమారు 20 రాష్ట్రాలకు విస్తరించాయి. ఐదో వంతు అంగుళం పరిమాణంలో, ముదురు గోధుమ లేదా నలుపు రంగులో ఉండే ఈ

    Latest News

    • Puttaparthi: సీమకు రాయల్ కల…. పుట్టపర్తిలో AMCA గర్జన!

    • కడపలో అల్లర్ల వెనుక వైసీపీ స్కెచ్…. కూటమి సర్కార్‌పై కుట్ర…!!

    • Nerve Health: నరాల బలహీనత వేధిస్తోందా?

    • Bandi Sanjay: బండికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్!

    • Dileep Raj: కన్నడ నటుడు, నిర్మాత దిలీప్ రాజ్ గుండెపోటుతో మృతి

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd