Gurugram
-
#Speed News
Benz Car Theft : కత్తితో బెదిరించి బెంజ్ కారు దొంగతనం
ఓ వ్యక్తిని బెదిరించి మెర్సిడెస్ బెంజ్ కారును దొంగిలించిన ఘటన గురుగ్రామ్ (Gurugram) లో జరిగింది.
Date : 18-12-2022 - 7:00 IST -
#Off Beat
Gurugram : 10వ తరగతి విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ ..అపస్మారకస్థితిలో రోడ్డుపై బాలిక..!!
హర్యానాలోని గురుగ్రామ్ లో దారుణం జరిగింది. పదవ తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. విద్యార్థినిపై ఆమె ఇద్దరు స్నేహితులతోపాటు మొత్తం ఐదుగురు ఈ ఘటనకు పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. తన స్నేహితులతోపాటు హోటల్ కు వెళ్లిన బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. ఐదుగురు నిందితులలో ఇద్దరు బాలిక స్నేహితులు. విద్యార్థిని శనివారం మధ్యాహ్నం […]
Date : 01-11-2022 - 5:07 IST -
#Speed News
Gurugram: దారుణం..సూట్ కేసులో నగ్నంగా యువతి మృతదేహాం..!!
గురుగ్రామ్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. సైబర్ సిటీలో నిత్యం అత్యంత రద్దీగా ఉండే ఇఫ్కో చౌక్ సమీపంలోని పొదల్లో సూట్ కేసు పడి ఉండటాన్ని కొందరు గమనించారు.
Date : 17-10-2022 - 8:59 IST -
#Speed News
Rains: ఢిల్లీలో దంచికొట్టిన వాన.. భవనం కూలి చిన్నారి మృతి..స్కూళ్లకు సెలవు..!!
ఆదివారం పలు చోట్ల వర్షం బీభత్సం సృష్టించింది. దేశరాజధాని ఢిల్లీలో వాన దంచికొట్టింది. గత 15ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయ్యింది.
Date : 10-10-2022 - 6:36 IST -
#India
Mulayam Singh Yadav : సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ భార్య కన్నుమూత
గురుగ్రామ్: సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ భార్య సాధనా గుప్తా యాదవ్ కన్నుమూశారు. ఆమె గత కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటంతో నాలుగు రోజుల క్రితం మెదాంత మెడిసిటీ ఆసుపత్రిలో ఆమెను చేర్చారు. పరిస్థితి విషమించడంతో ఆమెను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)కి తరలించారు. కొన్ని రోజుల క్రితం ఆసుపత్రిలో ఉన్న ఆమెను చూసేందుకు ములాయం సింగ్ యాదవ్ వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సాధన గుప్తా ములాయం […]
Date : 09-07-2022 - 5:45 IST -
#Speed News
Crime : రేప్ కేసు వెనక్కి తీసుకునేందుకు 50 లక్షలడిగిన తల్లీకూతుళ్ల అరెస్ట్
తనపై యువకుడు అత్యాచారం చేశాడంటూ ఒక బాలిక గురుగ్రామ్ లోని పోలీసు స్టేషన్ లో తప్పుడు ఫిర్యాదు చేసింది. అంతటితో ఊరుకోలేదు. ఈ ఫిర్యాదును వెనక్కి తీసుకునేందుకు యువకుడిని రూ.50 లక్షలు డిమాండ్ చేశారు. చివరకు రూ.30 లక్షలు ఇచ్చేందుకు బాధిత యువకుడి సోదరుడు అంగీకరించాడు. అయితే ఈ బ్లాక్ మెయిలింగ్ వ్యవహారం గురించి పోలీసులకు కూడా సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత..బాలిక తల్లికి ఒక లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు.మిగితా డబ్బులు తీసుకునేందుకు ఒక చోటుకు […]
Date : 24-06-2022 - 7:30 IST -
#India
Police Chase: వారేవా! పోలీస్.. స్మగ్లర్ల వాహనాన్ని 22 కి.మి. ఛేజ్ చేసి మరీ పట్టుకున్నారు!
పోలీసులంటే కులాసాగా ఉంటారు. స్టేషన్ నుంచి కదలరు. శాంతిభద్రతల విషయాన్ని పెద్దగా పట్టించుకోరు అని చాలామంది అనుకుంటారు. కానీ కొందరు పోలీసులు మాత్రం ప్రాణాలకు తెగించయినా సరే డ్యూటీ చేస్తారు. ఏకంగా సినిమాల్లో ఉన్నట్టు ఛేజింగ్ సీన్లు కూడా వీరి డ్యూటీలో భాగమే. గురుగ్రామ్ లో ఆ పోలీసుల గురించి తెలిస్తే.. కచ్చితంగా మీరు కూడా వారికి మనస్ఫూర్తిగా సెల్యూట్ కొడతారు. ఐదుగురు పశువుల స్మగ్లర్లు.. గోవులను అక్రమంగా తరలించడానికి ప్లాన్ చేశారు. అంతా పకడ్బందీగానే జరిగింది. […]
Date : 10-04-2022 - 3:10 IST