Guntur
-
#Telangana
Mastan Sai : మస్తాన్ సాయి కేసులో రోజుకో మలుపు.. తాజాగా ఆడియో సంచలనం
Mastan Sai : మస్తాన్ సాయి కేసు రోజు రోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో మరో సంచలన ఆడియో లీక్ అయింది. పోలీసులతో బేరసారాలు చేసుకుంటూ ఛార్జ్ షీట్‌ను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసినట్టు వెల్లడైంది. డ్రగ్స్ పార్టీలతో సంబంధం, హార్డ్ డిస్క్‌లో ఉన్న వీడియోలపై విచారణ జరిపిన పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. ఈ కేసులో మరింత మిస్టరీ వీడే అవకాశముంది.
Published Date - 01:37 PM, Mon - 10 February 25 -
#Andhra Pradesh
Nandigam Suresh : 145 రోజుల తర్వాత నందిగం సురేష్ బెయిల్
Nandigam Suresh : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు నందిగం సురేష్ 145 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు.
Published Date - 12:18 PM, Wed - 29 January 25 -
#Andhra Pradesh
Fake Currency : చాపకింద నీరులా తెలుగు రాష్ట్రాల్లో నకిలీ నోట్ల దందా..!
Fake Currency : డబ్బు పిచ్చి, సులభంగా సంపాదించాలనే ఆలోచన కొన్ని వ్యక్తులను మోసపూరిత మార్గాల్లోకి నడిపిస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్న వ్యాపారులు, ఆర్థికంగా క్షీణించి ఉన్న వారు ఈ మోసగాళ్ల ప్రధాన లక్ష్యంగా మారుతున్నారు. అయితే.. తెలుగు రాష్ట్రాల్లో రోజూ ఎక్కడోఒక చోట దొంగ నోట్ల బాగోతం వెలుగులోకి వస్తోంది.
Published Date - 01:22 PM, Mon - 27 January 25 -
#Andhra Pradesh
Jobs In DCCBs : ఏపీలోని డీసీసీబీ బ్యాంకుల్లో 251 జాబ్స్.. అప్లై చేసుకోండి
డీసీసీబీ బ్యాంకు వారీగా పోస్టుల విషయానికి వస్తే.. గుంటూరు డీసీసీబీలో(Jobs In DCCBs) 31 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు, 50 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
Published Date - 09:52 AM, Thu - 16 January 25 -
#Andhra Pradesh
Naredco Property Show : బ్రాండ్ ఏపీ ఇప్పుడిప్పుడే ముందుకు వెళ్తుంది: సీఎం చంద్రబాబు
నిర్మాణ రంగం ఏపీలో దేశంలోనే ముందుండాలన్నారు. బ్రాండ్ ఏపీ ఇప్పుడిప్పుడే మళ్లీ ముందుకు వెళ్తుంది.
Published Date - 03:21 PM, Fri - 10 January 25 -
#Andhra Pradesh
Srireddy : శ్రీ రెడ్డి పై మరోకేసు నమోదు..ఈసారి ఎక్కడంటే..!!
Sri Reddy : ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనితపై సోషల్ మీడియా వేదికగా శ్రీరెడ్డి అనుచిత వ్యాఖలు చేశారని తన పిర్యాదు లో పేర్కోవడం తో శ్రీరెడ్డిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Published Date - 12:58 PM, Sun - 17 November 24 -
#Andhra Pradesh
Borugadda Anil : బోరుగడ్డ అనిల్‌కు జైలులో రాచమర్యాదలు.. నలుగురు పోలీసులపై చర్యలు
Borugadda Anil : బోరుగడ్డ అనిల్ కుమార్‌కు గుంటూరు జిల్లా అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ప్రత్యేక రాచమర్యాదలు తీవ్ర విమర్శలకు గురయ్యాయి. ఆయనపై ఇటీవల వెలుగులోకి వచ్చిన వీడియోలు, పోలీసుల నిర్లక్ష్యం పై కొత్త చర్చలను ప్రేరేపించాయి. ఈ అంశంపై నిమగ్నమైన ఉన్నతాధికారులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు.. ఈ క్రమంలోనే 5 మంది పోలీసులపై చర్యలు తీసుకున్నారు.
Published Date - 12:46 PM, Fri - 15 November 24 -
#Andhra Pradesh
YCP MLC Elections : ఓటమిని ముందే గ్రహించిన వైసీపీ..అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం..!!
YCP : 175 కి 175 కొట్టబోతున్నామని తొడలు కొట్టి , మీసాలు మెలేసి..సినిమా డైలాగ్స్ పేలిస్తే..ప్రజలు మాత్రం 11 సీట్లకు పరిమితం చేసి కోలుకోలేని దెబ్బ..ముఖం చూపించుకోలేని దెబ్బ కొట్టారు
Published Date - 05:23 PM, Thu - 7 November 24 -
#Andhra Pradesh
Venkaiah Naidu Grandson : వెంకయ్య నాయుడి మనవడి పెళ్లిలో సీఎం
Venkaiah Naidu Grandson wedding : గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో ఉన్న ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ వేడుకలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మరియు అనేక ప్రముఖులు కూడా పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు
Published Date - 09:42 PM, Wed - 23 October 24 -
#Andhra Pradesh
Agniveer : ఏపీలో అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ.. యువతకు ఉద్యోగ అవకాశం
అంటే 13 జిల్లాల అభ్యర్థులకే(Agniveer) అవకాశం ఉంది.
Published Date - 09:13 AM, Sat - 19 October 24 -
#Andhra Pradesh
Vijayapal: రఘురామ కృష్ణరాజు కేసులో విచారణకు రిటైర్డ్ అదనపు ఎస్పీ విజయపాల్ హాజరు
Vijayapal: రఘురామకృష్ణరాజు ఫిర్యాదుతో గుంటూరు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన విషం తెలిసిందే. అయితే.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో నాటి సీఐడీ అడిషనల్ ఎస్పీ విజయపాల్ ఒకరు.
Published Date - 07:04 PM, Fri - 11 October 24 -
#Andhra Pradesh
YS Jagan: పార్టీపై దృష్టి పెట్టిన జగన్, మూడు జిల్లాలకు అధ్యక్షుల నియామకం
YS Jagan: తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ప్రతి జిల్లాకు కొత్త అధ్యక్షులను నియమించేందుకు పార్టీ నేతలతో సుదీర్ఘంగా చర్చించారు
Published Date - 05:01 PM, Wed - 25 September 24 -
#Andhra Pradesh
YS Jagan Guntur Tour: గుంటూరు జైలులో వైఎస్ జగన్, టీడీపీ రెడ్‌బుక్‌పైనే దృష్టి
YS Jagan At Guntur Jail: ఏపీలో దుర్మార్గ పాలన సాగుతోందన్నారు. అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు తప్పుడు సాంప్రదాయానికి నాంది పలుకుతున్నారని, ప్రభుత్వాలు ఎప్పుడూ ఒకేలా ఉండవని, టీడీపీ అవలంబిస్తున్న ఇదే సాంప్రదాయం ఒక సునామీ అవుతుందని హెచ్చరించారు.
Published Date - 04:23 PM, Wed - 11 September 24 -
#Andhra Pradesh
Guntur Rains: గుంటూరు జిల్లాలో విషాదం.. కాల్వలో కారు కొట్టుకుపోయి ముగ్గురు మృతి
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడులో కారు వరద నీటిలో కొట్టుకుపోవడంతో ముగ్గురు వ్యక్తులు మృతిచెందిన విషాద సంఘటన చోటుచేసుకుంది . రాఘవేంద్ర, సాత్విక్, మాన్విత అనే బాధితులు ఇద్దరు పిల్లలను పాఠశాల నుండి ఇంటికి తీసుకువెళుతుండగా
Published Date - 07:29 PM, Sat - 31 August 24 -
#Andhra Pradesh
Hemoglobin D Punjab : పల్నాడులో ‘పంజాబ్’ వ్యాధి కలకలం
పల్నాడు జిల్లాలో ఓ కొత్త వ్యాధి బయటపడింది. సాధారణంగా పంజాబ్ రాష్ట్రంలో మాత్రమే వ్యాపించే ఓ వ్యాధి ఇప్పుడు పల్నాడులో బయటపడింది.
Published Date - 08:44 AM, Tue - 28 May 24