Gunfight
-
#India
JK Encounter: జమ్మూ ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ కెప్టెన్ వీరమరణం
జమ్మూ కాశ్మీర్‌లోని దోడాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ కెప్టెన్ వీరమరణం పొందాడు. మూడు బ్యాగుల్లో కొన్ని పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. అకర్ ప్రాంతంలోని ఓ నది దగ్గర ఉగ్రవాదులు దాక్కున్నట్లు సమాచారం.
Published Date - 01:50 PM, Wed - 14 August 24 -
#India
Anti Terror Operations: ఆర్మీ నీడలో జమ్మూ.. ఉగ్రవాదులకు చెక్
జమ్మూ కాశ్మీర్‌లో కుంబింగ్ నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల క్రితమే ఈ సోదాలు ప్రారంభించారు. ఇది నేటికీ కొనసాగుతోంది కానీ ఇప్పటి వరకు ఉగ్రవాదుల గురించి ఎలాంటి క్లూ దొరకలేదు.
Published Date - 04:06 PM, Tue - 13 August 24 -
#Speed News
Rajnath Singh: అనంత్‌నాగ్ ఎన్‌కౌంటర్‌లో వీరమరణం పొందిన సైనికులకు రాజ్‌నాథ్ సింగ్ సంతాపం
శనివారం జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందగా, ముగ్గురు సైనికులు, ఇద్దరు పౌరులతో సహా మరో ఐదుగురు గాయపడ్డారు.అమరులైన సైనికులకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Published Date - 01:13 PM, Sun - 11 August 24 -
#Speed News
Kishtwar Encounter: జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్‌లో భారీ ఎన్‌కౌంటర్
జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద ఘటనలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. కిష్త్వార్ జిల్లాలో ఆదివారం ఉదయం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి
Published Date - 10:26 AM, Sun - 11 August 24 -
#Speed News
Anantnag Encounter: అనంత్‌నాగ్ ఎన్‌కౌంటర్ లో ఇద్దరు సైనికులకు గాయాలు
జమ్మూకాశ్మీర్ లో మరోసారి తుపాకీ మోత మోగింది. కోకర్నాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. కాగా ఉగ్రవాదులకు భారత సైనికులు ధీటుగా బదులిచ్చారు. అయితే ఈ ఎన్‌కౌంటర్ లో ఇద్దరు సైనికులు గాయపడ్డారు.
Published Date - 05:06 PM, Sat - 10 August 24