Gun Park
-
#Speed News
CM Revanth Reddy : సకల జనుల ఆకాంక్షలు నెరవేరిన రోజు
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని అసెంబ్లీ ఎదుట ఉన్న గన్‌పార్క్‌ను సందర్శించి, అక్కడ అమరవీరుల స్థూపానికి పుష్పగుచ్ఛాలు అర్పించి నివాళులు అర్పించారు.
Published Date - 11:28 AM, Mon - 2 June 25 -
#Telangana
Job Calendar : జాబ్ క్యాలెండర్ లో ఉద్యోగాల సంఖ్య ఏది..? – బిఆర్ఎస్ సూటి ప్రశ్న
జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మభ్య పెడుతున్నారని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్‌లో ఉద్యోగాల సంఖ్య ఎందుకు పెట్టలేదని ప్రశ్నిస్తూ అసెంబ్లీ ముందున్న గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు
Published Date - 07:50 PM, Fri - 2 August 24 -
#Telangana
Telangana Formation Day 2024: అమరవీరుల స్తూపానికి సీఎం రేవంత్‌రెడ్డి నివాళి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆందులూ భాగంగా రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన వారి త్యాగాలను స్మరించుకుంటూ గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాళులర్పించారు
Published Date - 11:15 AM, Sun - 2 June 24 -
#Telangana
KCR: గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి కేసీఆర్ పుష్పాంజలి
KCR: గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపానికి పుష్పాంజలి ఘటించి కొవ్వొత్తితో జ్యోతిని వెలిగించి ఘన నివాళి అర్పించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కొవ్వొత్తిని వెలిగించి అమరజ్యోతుల (కొవ్వొత్తుల) ర్యాలీనీ ట్యాంక్ బండ్ వద్దగల అమర జ్యోతి వరకు ప్రారంభించారు. ఈ ర్యాలీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అయితే అంతకుముందు కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. తెలంగాణాలో వేలాది మంది అమరులు అయ్యింది ఎవరి వల్ల? అమరులస్తూపం […]
Published Date - 11:47 PM, Sat - 1 June 24 -
#Telangana
Hyderabad: హైదరాబాద్‌లో చోరీకి గురైన మ్యాన్‌హోల్స్
మ్యాన్‌హోల్స్‌పై ఉన్న స్టీల్ ప్లేట్‌లను దొంగిలించి విక్రయిస్తున్నారు. అమీర్‌పేట పరిధిలోని లీలానగర్‌లో దాదాపు 30 మ్యాన్‌హోల్ పై ఉన్న ప్లేట్లను దొంగిలించారు. నిందితులను పట్టుకునేందుకు సంజీవరెడ్డి నగర్ పోలీసులు శ్రమిస్తున్నారు.
Published Date - 12:51 PM, Mon - 26 February 24