Gun Misfire
-
#Telangana
Asifabad : తుపాకీ పేలి కానిస్టేబుల్ మృతి.. ప్రమాదమా.. ? ఆత్మహత్యా..?
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల పోలీస్ స్టేషన్‌లో తన వద్ద ఉన్నగన్ మిస్ ఫైర్ కావడంతో కానిస్టేబుల్ మృతి చెందాడు. తలకు బలమైన గాయం అవ్వడంతో కరీంనగర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. సూర రజినీ కుమార్ కౌటాల పోలీస్ స్టేషన్‌లో సెంట్రీ డ్యూటీలో ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీస్ 13వ బెటాలియన్‌కు చెందినవాడని కౌటాల ఇన్‌స్పెక్టర్ బుద్దె స్వామి తెలిపారు. రజినీ కుమార్ స్వస్థలం మంచిర్యాల బట్వాన్‌పల్లి. రజనీ […]
Published Date - 08:13 AM, Wed - 9 November 22