Gummanur Jayaram
-
#Andhra Pradesh
Gummanur Jayaram : టీడీపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరామ్.. ఇప్పుడు క్యాడర్ ఏం చేస్తుంది.?
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను టీడీపీ ప్రకటించింది. మిగిలిన ఎంపీ, ఎమ్మెల్యే సెగ్మెంట్ల అభ్యర్థులను పార్టీ అధిష్టానం ప్రకటించింది. అన్ని స్థానాలు ప్రకటించడంతో అభ్యర్థులెవరు, టిక్కెట్లు ఎవరికి దక్కుతాయనే దానిపై స్పష్టత వచ్చింది. గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) వంటి సీనియర్లకు టిక్కెట్లు ఇచ్చారు.
Date : 29-03-2024 - 8:47 IST -
#Andhra Pradesh
Gummanur Jayaram : మంత్రివర్గం నుంచి గుమ్మనూరు జయరామ్ బర్తరఫ్
టీడీపీ లో చేరిన మంత్రి గుమ్మనూరు జయరామ్ (Gummanur Jayaram) ను బర్తరఫ్ ( Bartaraf) చేశారు. సీఎం జగన్ సిఫార్సు మేరకు కేబినెట్ నుంచి జయరామ్ ను తప్పిస్తూ గవర్నర్ అబ్దుల్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో రాజకీయాలు రక్తికట్టిస్తున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ నుంచి వరుసపెట్టి నేతలు బయటకు వస్తూ.. టీడీపీలో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు , ఎమ్మెల్సీ లు చేరగా.. తాజాగా వైసీపీ కీలక […]
Date : 05-03-2024 - 9:30 IST -
#Andhra Pradesh
Gummanur Jayaram : టీడీపీలో చేరిన గుమ్మనూరు జయరామ్
ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. రోజు రోజుకు వైసీపీని వీడి టీడీపీలో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. జగన్ నిర్ణయాలతో విసిగిపోయిన కొందరు నేతలు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరుతున్నారు. అయితే.. తాజాగా గుమ్మనూరి జయరామ్ టీడీపీలో చేరారు. మంగళగిరిలో టీడీపీ నిర్వహిస్తోన్న జయహో బీసీ సభలో గుమ్మనూరు జయరాం టీడీపీలో తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) సమక్షంలో గుమ్మనూరు జయరాం (Gummanur Jayaram) టీడీపీలో […]
Date : 05-03-2024 - 7:11 IST -
#Andhra Pradesh
Gummanur Jayaram : కాంగ్రెస్ గూటికి వైసీపీ మంత్రి గుమ్మనూరు జయరాం..?
ఏపీలో అధికార పార్టీ వైసీపీ (YCP) అధిష్టానం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు పార్టీ లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా సర్వేల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల ఫై వ్యతిరేకత ఉందని చెప్పి..వారికీ కాకుండా కొత్తవారికి టికెట్స్ ఇవ్వడం..పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చడం..అలాగే ఎమ్మెల్యేల టికెట్ ఆశించిన వారికీ ఎంపీ టికెట్స్ ఇస్తుండడం తో..చాలామంది నేతలు అధిష్టాన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ..పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే పలువురు రాజీనామా చేసి టీడీపీ (TDP) , జనసేన (Janasena) పార్టీలలో చేరగా..తాజాగా గుమ్మనూరు […]
Date : 22-01-2024 - 7:51 IST -
#Andhra Pradesh
YS Sharmila : షర్మిల వెంట గుమ్మనూరు జయరాం..?
ఏపీలో అధికార పార్టీ వైసీపీ అధిష్టానం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు పార్టీ లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా సర్వేల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల ఫై వ్యతిరేకత ఉందని తెలియడం తో జగన్..వారందర్ని మార్చే పనిలో పడ్డారు. కొన్ని స్థానాల్లో మార్పులు చేస్తుండగా..చాలామందికి ఈసారి టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెపుతున్నారు. ఇప్పటీకే రెండు లిస్ట్ లు విడుదల చేసి దాదాపు 30 మందికి షాక్ ఇవ్వగా ..మూడో లిస్ట్ లో కూడా దాదాపు 27 మందికి షాక్ […]
Date : 09-01-2024 - 11:41 IST -
#Andhra Pradesh
Gummanur Jayaram : మంత్రి జయరాం భూదాహం..180 ఎకరాలు సీజ్..!
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రెడ్డి క్యాబినెట్ లోని మంత్రి గుమ్మనూరు జయరాం `భూదాహం` బయటపడింది.
Date : 01-12-2022 - 12:45 IST