GST Reduction
-
#automobile
Hero Splendor Plus: జీఎస్టీ తగ్గింపు.. రూ. 83 వేల బైక్ ఇప్పుడు రూ. 75 వేలకే!
స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ డిస్క్ వేరియంట్లో ఇప్పుడు 240mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అమర్చారు. ఇది భద్రతను మరియు బ్రేకింగ్ పనితీరును మెరుగుపరుస్తుంది. దీంతో పాటు ఇందులో పలు ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.
Published Date - 08:58 PM, Sun - 14 September 25 -
#automobile
Vehicle Prices: కస్టమర్లకు బంపర్ ఆఫర్.. కార్ల ధరలు భారీగా తగ్గింపు!
రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ మెకానికల్ సెటప్‌లో పెద్దగా మార్పులు ఉండవు. ఇందులో ఇప్పటివరకు ఉన్న 1.0-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ యథాతథంగా కొనసాగుతుంది.
Published Date - 07:55 PM, Wed - 10 September 25 -
#automobile
Bullet 350: జీఎస్‌టీ రేట్లలో మార్పులు.. ఈ బైక్‌పై భారీగా తగ్గుదల!
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350లో 349సీసీ ఇంజిన్ ఉంటుంది. బుల్లెట్ 350 ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.76 లక్షలు. ప్రస్తుతం ఈ బైక్‌పై 28 శాతం జీఎస్‌టీ పన్ను ఉంది. ఈ జీఎస్‌టీ పన్నును 10 శాతం తగ్గించినట్లయితే ఈ బైక్‌ను కొనుగోలు చేసే వారికి రూ. 17,663 లాభం కలుగుతుంది.
Published Date - 09:18 PM, Sat - 6 September 25 -
#India
Chidambaram : ఎనిమిదేళ్ల ఆలస్యం ఎందుకు? ..కేంద్రం జీఎస్టీ రేట్లు తగ్గింపు పై చిదంబరం స్పందన..
ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం సరికొత్త మార్గాన్ని చూపిస్తున్నప్పటికీ, దీని అవసరం 2017లోనే ఉన్నది. అప్పటినుంచి జీఎస్టీ డిజైన్, రేట్లు ప్రజా ప్రయోజనానికి విరుద్ధంగా ఉన్నాయని మేము అనేకసార్లు హెచ్చరించాం.
Published Date - 12:22 PM, Thu - 4 September 25 -
#Business
GST Council : సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్: తగ్గనున్న 175 వస్తువుల ధరలు
కేంద్రం ప్రతిపాదించిన కొత్త మోడల్ ప్రకారం, ప్రస్తుతం ఉన్న నాలుగు జీఎస్టీ శ్లాబులను రెండు ప్రధాన శ్లాబులుగా మార్చే యోచన ఉంది. 28 శాతం పన్ను శ్లాబ్‌లో ఉన్న హానికర, లగ్జరీ వస్తువులను మినహాయించి మిగతా చాలా వస్తువులను 18 శాతం శ్లాబ్‌లోకి చేర్చే ఆలోచన ఉంది. అంతేకాక, ప్రస్తుతం 12 శాతం జీఎస్టీ ఉన్న వస్తువులను 5 శాతం శ్లాబ్‌లోకి తీసుకురావాలని కూడా ప్రతిపాదించారు.
Published Date - 02:12 PM, Wed - 3 September 25 -
#automobile
GST Reduction: కారు ఏ సమయంలో కొంటే మంచిది?
ప్రభుత్వం నిజంగా జీఎస్టీ తగ్గింపును అమలు చేస్తే కార్ల ధరల్లో కచ్చితంగా పెద్ద ఎత్తున ఉపశమనం లభిస్తుంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
Published Date - 08:51 PM, Sun - 24 August 25 -
#India
GST : మధ్యతరగతి ప్రజలకు ఊరట..జీఎస్టీ తగ్గింపు యోచనలో కేంద్రం..రేట్లు తగ్గే వస్తువుల లిస్ట్ ఇదే..!
దీంతో సామాన్య ప్రజానికానికి రోజువారీ ఖర్చుల్లో కొంత తలనొప్పి తగ్గే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న 12 శాతం జీఎస్టీ శ్లాబును పూర్తిగా తొలగించడం, లేదా ఈ శ్లాబులో ఉన్న కొన్ని కీలక నిత్యావసర వస్తువులను 5 శాతం పన్ను శ్లాబులోకి తరలించడం వంటి ప్రతిపాదనలను కేంద్రం సీరియస్‌గా పరిశీలిస్తోంది.
Published Date - 01:02 PM, Wed - 2 July 25