Gruha Jyothi Scheme
-
#Telangana
Free Current : ఫ్రీ కరెంట్ రానివారికి మరో ఛాన్స్ ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్
Free Current : దరఖాస్తు చేసుకునే సమయంలో లబ్ధిదారులు తమ ఆధార్ కార్డు, తెల్లరేషన్ కార్డు జిరాక్స్ ప్రతులు, గ్యాస్ కనెక్షన్ ధ్రువీకరణ పత్రాలు కౌంటర్లలో సమర్పించాల్సి ఉంటుంది
Published Date - 07:49 PM, Sun - 3 August 25 -
#Telangana
TGNPDCL : ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం ఎన్పీడీసీఎల్ కొత్త పథకం
TGNPDCL: మురికివాడల నివాసితులు, మారుమూల గ్రామాల్లో నివసించే ప్రజలు హుక్స్ ఉపయోగించడం ద్వారా విద్యుత్ దోపిడీని నిరోధించలేకపోయారు. TGNPDCL నియమించబడిన కాలనీలలో నివసిస్తున్న షెడ్యూల్డ్ కులాలు (SCలు), షెడ్యూల్డ్ తెగల (STలు) వినియోగదారులకు కొత్త సర్వీస్ కనెక్షన్లను విస్తరించడానికి ఒక ప్రత్యేక పథకాన్ని రూపొందించింది.
Published Date - 06:58 PM, Tue - 10 September 24 -
#Speed News
Gruha Jyothi Scheme : గృహజ్యోతి, రుణమాఫీ స్కీమ్స్ అందని వారికి గుడ్ న్యూస్
అర్హులైన వారు తమకు సంబంధించిన వివరాలను మండల పరిషత్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయంలలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కేంద్రాల్లో అందించి ఆ స్కీం ప్రయోజనాన్ని పొందొచ్చని సూచించారు.
Published Date - 03:01 PM, Wed - 21 August 24 -
#Telangana
TS : గృహ జ్యోతికి అప్లై చేసిన బిల్లు వచ్చిందా ..? అయితే కట్టనవసరం లేదు – భట్టి
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ లో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు , ఆరోగ్య శ్రీ పెంపు , రూ.500 లకే గ్యాస్ సిలిండర్ తో పాటు 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంట్ ను అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే చాలామంది గృహ జ్యోతి (Gruha Jyothi Scheme )కి అప్లై చేసినప్పటికీ బిల్లు వచ్చిందని గగ్గోలు పెడుతున్నారు. ఈ తరుణంలో డిప్యూటీ సీఎం భట్టి (Deputy CM Bhatti Vikramarka) బిల్లుల ఫై క్లారిటీ […]
Published Date - 08:03 PM, Sat - 9 March 24 -
#Telangana
HYD : ఫ్రీ కరెంట్ ‘0’ ఎక్కడ అంటూ గగ్గోలు పెడుతున్న నగరవాసులు
గృహజ్యోతి పథకం (Gruha Jyothi Scheme)లో భాగంగా ముందుగా హైదరాబాద్ (Hyderabad)లో 11 లక్షల మంది వినియోగదారులకు ఫ్రీ కరెంట్ (Free Curent) అందజేస్తున్నామని , ప్రజా పాలనా దరఖాస్తు చేసుకున్న వారికీ తప్పని సరిగా ఫ్రీ కరెంట్ అని తెలిపింది. ఈ ప్రకటన తో నగరవాసులు ఎంతో సంతోష పడ్డారు. కానీ నిన్న నగరంలోని పలు ఏరియాల్లో అధికారులు మీటర్ రీడింగ్ తీసి జీరో బిల్లులకు బదులు మాములు బిల్లే వేశారు. దీంతో వినియోగదారులు గగ్గోలు […]
Published Date - 12:44 PM, Sun - 3 March 24 -
#Telangana
Gruha Jyothi: రాష్ట్రంలో వ్యాప్తంగా గృహజ్యోతి పథకం అమలు.. జీరో బిల్లులు జారీ చేస్తున్న విద్యుత్ సిబ్బంది
Gruha Jyothi: ఎన్నికలకు ముందు కాంగ్రెస్(congress) ఇచ్చిన గ్యారెంటీ(guarantee)ల్లో మరో గ్యారెంటీ నేటి నుంచి అమల్లోకి వచ్చింది. గృహజ్యోతి పథకం(gruha jyothi scheme)లో భాగంగా అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకం(Free electricity scheme) లబ్ధిదారులకు నేటి నుంచి జీరో విద్యుత్ బిల్లులు(Zero electricity bills)జారీ అవుతున్నాయి. జీరో బిల్లింగ్ కోసం సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన మార్పులు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సెక్షన్లలోనూ నేటి నుంచి 200 లోపు యూనిట్లు వినియోగించుకునే లబ్ధిదారులకు జీరో బిల్లులు జారీ చేయాలని అధికారులు […]
Published Date - 01:52 PM, Fri - 1 March 24 -
#Telangana
CM Revanth Reddy: మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాలు ప్రారంభించిన సీఎం రేవంత్
Subsidy Gas Cylinder and Free Electricity Schemes launch: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల అమలులో ఈరోజు మరో కీలక అడుగు ముందుకు పడింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రెండు పథకాలు అమలు చేస్తుండగా, ఇవాళ మరో రెండింటికి శ్రీకారం చుట్టింది. గృహజ్యోతిలో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహాలక్ష్మిలో భాగంగా రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకాలను ఈరోజు మధ్యాహ్నం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) లాంఛనంగా […]
Published Date - 04:59 PM, Tue - 27 February 24 -
#Telangana
Gruha Jyothi Scheme : అద్దె ఇంట్లో ఉంటున్న వారికీ ‘గృహ జ్యోతి’ పథకం అమలు అవుతుందా..?
తెలంగాణ లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం..ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో ఉంది. అధికారం చేపట్టిన వెంటనే మహిళలకు ఫ్రీ బస్సు, ఆరోగ్య శ్రీ పెంపు వంటి కీలక హామీలను నెరవేర్చి..ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకున్న కాంగ్రెస్..ఇప్పుడు మరో రెండు కీలక పథకాలను అమలు చేసేందుకు సిద్ధమైంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది, ఈ సమావేశంలో మరో రెండు హామీలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, […]
Published Date - 02:44 PM, Tue - 6 February 24 -
#Speed News
Free Electricity : తెలంగాణలో వారికి ఉచిత విద్యుత్ లేనట్టే.. ఎవరికి.. ఎందుకు ?
Free Electricity : ప్రతీ ఇంటికి 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ పథకం కోసం తెలంగాణ ప్రజలు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు.
Published Date - 10:22 AM, Fri - 12 January 24