Greetings
-
#Life Style
Happy full day : నిద్రలేవగానే ఏం చేస్తే ఆ రోజంతా హ్యాపీగా ఉంటారో తెలుసా?
Happy full day : సంతోషంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ అది మన చేతుల్లోనే ఉందనేది చాలామందికి తెలియదు.
Date : 22-08-2025 - 4:16 IST -
#Andhra Pradesh
PM Modi : తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీలకు ప్రధాని శుభాకాంక్షలు
మరోవైపు ఏపీలో గెలిచిన ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలుపుతూ ‘ఎక్స్’లో సీఎం చంద్రబాబు పెట్టిన పోస్ట్‌ను ప్రధాని మోడీ రీపోస్ట్ చేశారు. కేంద్రం, ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ప్రజలకు సేవ చేస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రయాణాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని పేర్కొన్నారు.
Date : 06-03-2025 - 10:28 IST -
#Telangana
KTR : అద్భుతమైన పునరాగమనం చేశారు.. ఓమర్ అబ్దుల్లాకు కేటీఆర్ అభినందనలు
KTR : కాంగ్రెస్ అగ్రనేత, పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేటీఆర్ ఎక్స్ వేదికగా సెటైర్లు వేశారు. ''రాహుల్ జీ, యువతకు ఇచ్చిన హామీలు అమలు చేసినందుకు ధన్యవాదములు.. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అందించినందుకు ధన్యవాదాలు..
Date : 09-10-2024 - 11:46 IST -
#Devotional
Krishna Janmashtami 2024: దేశప్రజలకు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, రాహుల్ జన్మాష్టమి శుభాకాంక్షలు
ప్రధాని మోదీ ట్విట్టర్‌లో “మీ అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీ కృష్ణుడు చిరకాలం జీవించు అంటూ ఆయన పోస్ట్ చేశారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా దేశప్రజలకు జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్స్ పోస్ట్‌లో ఇలా వ్రాశారు. “జన్మాష్టమి శుభ సందర్భంగా దేశప్రజలందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను
Date : 26-08-2024 - 10:33 IST -
#Andhra Pradesh
Chandrababu : స్వాత్రంత్య దినోత్సవ శుభకాంక్షలు తెలిపిన చంద్రబాబు
ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపును అనుసరించి వరుసగా మూడో ఏడాది 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామని చెప్పారు.
Date : 14-08-2024 - 4:12 IST -
#Cinema
Chiranjeevi: చిరంజీవి మేడే గ్రీటింగ్స్.. చైల్డ్ లేబర్ పై వీడియో షేరింగ్
Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మే డే సందర్భంగా ప్రజలకు, అభిమానులకు, సినీ కార్మికులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ యాడ్ వీడియోను పోస్ట్ చేశారు. బాలకార్మిక వ్యవస్థ అనే సామాజిక దురాచారాన్ని రూపుమాపడానికి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ వో) చేస్తున్న ప్రచారం కోసం ఈ ప్రకటనను చిత్రీకరించినట్లు ఎక్స్ (ట్విట్టర్)లో చిరంజీవి ఒక పోస్ట్ లో పేర్కొన్నారు. ‘చిన్నిచేతులు’ పేరుతో ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామని, ఈ వీడియోను 22 ఏళ్ల క్రితం చిత్రీకరించామని తెలిపారు. తన అభిమానులకు […]
Date : 01-05-2024 - 12:37 IST -
#Speed News
Balakrishna: ఉగాది పండుగ ప్రజల జీవితాల్లో ఉషస్సులు నింపాలి : నందమూరి బాలకృష్ణ
Balakrishna: తెలుగువారి సంవత్సరాది ఉగాది సందర్భంగా దేశ విదేశాల్లోని తెలుగువారందరికీ క్రోది నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు నందమూరి బాలకృష్ణ. ఈ ఉగాది ప్రజలందరి జీవితాల్లో ఉషస్సులు నింపాలి. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఉన్నత శిఖరాలను అధిరోహించేలా శుభాలు కల్పించాలని అన్నారు. మన పండుగలు తెలుగు సంప్రదాయాలు, ఆచార సంస్కృతులతో అనుసంధానమై ఉండాలని అన్నారు. తెలుగువారి అస్తిత్వానికి చిరునామాగా నిలిచే వ్యవసాయ రంగం మరింత పురోభివృద్ధి సాధించాలి. ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి జీవితం […]
Date : 08-04-2024 - 10:52 IST -
#Telangana
CM Revanth: రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ ఉగాది శుభాకాంక్షలు.. తెలంగాణ అభివృద్ధి సాధించాలంటూ ఆకాంక్ష
CM Revanth: రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రేపటి నుంచి శ్రీ క్రోధి నామ తెలుగు సంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని, ప్రజల ఆశలు ఆకాంక్షలన్నీ నెరవేరాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో కాలం కలిసి రావాలని, సమృద్ధిగా వానలు కురిసి, రైతుల రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని ముఖ్యమంత్రి అభిలషించారు. నూతన సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మెరుగైన […]
Date : 08-04-2024 - 6:23 IST -
#Speed News
Harish Rao: ఉగాది పర్వదినం అందరి కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాలి: హరీశ్ రావు
Harish Rao: తెలుగు నూతన సంవత్సరాది శ్రీ క్రోది నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరిశ్ రావు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు నూతన సంవత్సరాన్ని ఆనందోత్సాహాలతో, సుఖసంతోషాల మధ్య అన్ని వర్గాల ప్రజలు జరుపుకోవాలన్నారు. ఉగాది పచ్చడిలాగే మీ జీవితం షడ్రుచుల సంగమంగా మారాలని కోరుతూ…తెలుగు వారి సంప్రదాయాలకు ప్రతిరూపమైన ఉగాది సందర్భంగా శ్రీ క్రోది నా అంత శోభయమానంగ విరిజిల్లాలని ఆకాంక్షించారు. ఈ సంవత్సరం అన్నిరంగాల్లో పురోభివృద్ధిని సాదించాలని […]
Date : 08-04-2024 - 6:12 IST -
#Speed News
Pawan Kalyan: సహజ సిద్ధమైన రంగులతో హోలీ జరుపుకోవాలి: పవన్ కళ్యాణ్
Pawan Kalyan: హోలీ పండుగ సందర్భంగా జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజలతో పాటు భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘వసంత రుతువు అడుగిడే తరుణంలో భారతీయులందరూ ఉల్లాసంగా… ఉత్సాహంగా చేసుకొనే వేడుక హోలీ. దేశ ప్రజలందరికీ హోలీ పౌర్ణమి శుభాకాంక్షలు. జీవితం వర్ణమయం కావాలని, సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఈ వేడుకలో సహజ సిద్ధమైన రంగులనే వినియోగించడం శ్రేయస్కరం. ఆరోగ్యపరంగా కూడా ఎలాంటి ఇబ్బందులూ తలెత్తవు. హోలీ వేడుకలను సామరస్యంగా, ఆనందంగా చేసుకోవాలని […]
Date : 25-03-2024 - 12:32 IST -
#Telangana
KCR-KTR: తెలంగాణ ప్రజలు సిరి సంపదలతో వర్ధిల్లాలి: కేసీఆర్, కేటీఆర్
KTR: భోగి, సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా తెలుగు ప్రజలందరికీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు భోగభాగ్యాలు, సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో వర్ధిల్లాలని కేటీఆర్ కోరుకున్నారు. కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య ఈ పండగలను జరుపుకోవాలన్నారు. ఈ పండగ సందర్భంగా పతంగులు ఎగరేసే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖరరావు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మకరరాశిలోకి సూర్యుడి […]
Date : 13-01-2024 - 9:21 IST -
#Telangana
Harish Rao: రేవంత్ మరియు భట్టిని అభినందించిన హరీష్ రావు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన అనంతరం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ట్విట్టర్ ఎక్స్ లో స్పందిస్తూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉపముఖ్యమంత్రిగా నియమితులైన భట్టి విక్రమార్కను హరీష్ అభినందించారు.
Date : 07-12-2023 - 7:23 IST -
#Sports
world cup 2023: ఆస్ట్రేలియాకు ప్రధాని మోదీ అభినందనలు
ప్రపంచకప్ లో టీమిండియా అపజయం పాలైంది. ఫైనల్ లో తలపడ్డ ఆస్ట్రేలియా రాణించి సత్తా చాటింది. నరేంద్ర మోడీ స్టేడియంలో లక్షా ముప్పై వేల అభిమానుల సమక్షంలో జరిగిన ప్రపంచకప్ లో భారత్ మరోసారి తడబడింది.
Date : 20-11-2023 - 12:37 IST -
#Speed News
Diwali 2023: తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై దీపావళి శుభాకాంక్షలు
దీపావళి సందర్భంగా తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై ధర్మం సాధించిన విజయాన్ని దీపాల పండుగ సూచిస్తుందని గవర్నర్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
Date : 11-11-2023 - 6:06 IST -
#Telangana
CM KCR: తెలంగాణ ప్రజలందరి బతుకుల్లో బతుకమ్మ వెలుగులు నింపాలి: కేసీఆర్
సంప్రదాయాల ఔన్నత్యాన్ని బతుకమ్మ పండుగ విశ్వవ్యాప్తంగా చాటుతుందని సీఎం తెలిపారు.
Date : 14-10-2023 - 11:42 IST