Gorakhpur
-
#India
Nithyananda : నిత్యానంద స్వామి లొకేషన్ అదే.. ఎక్కడికీ వెళ్లలేడు !?
బహుశా.. ఆ రెండు దేశాల్లోనే ఏదో ఒకచోట నిత్యానంద(Nithyananda) దాచుకొని ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Published Date - 11:45 AM, Sun - 6 April 25 -
#Speed News
Two Women Married : భర్తల టార్చర్.. పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు
కవిత, గుంజ అలియాస్ బబ్లూ(Two Women Married).. ఈ ఇద్దరు ఆరేళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పరిచయమయ్యారు.
Published Date - 09:43 AM, Sat - 25 January 25 -
#India
Yogi Adityanath : దసరా శోభాయాత్రలో సీఎం యోగి.. గోరఖ్‌పూర్‌లో సందడి
ఈసందర్భంగా ముఖ్యమంత్రికి (Yogi Adityanath) భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
Published Date - 07:20 PM, Sat - 12 October 24 -
#India
Akhilesh vs Yogi : “బుల్డోజర్” వివాదం..అఖిలేష్ vs యోగి
అఖిలేష్ హెచ్చరికలను యోగి ఆదిత్యనాథ్ బుధవారంనాడు జరిగిన ఒక కార్యక్రమంలో తిప్పికొట్టారు. బుల్డోజర్ నడపడానికి ధైర్యం, తెలివితేటలు, దృఢ సంకల్పం ఉండాలని, ఆ లక్షణాలేవీ యాదవ్‌లో లేవని అన్నారు. ''అందరి చేతులు బుల్డోజర్ నడపడానికి పనికి రావు.
Published Date - 06:35 PM, Wed - 4 September 24 -
#India
AI Human Robot : సరిహద్దుల్లో శత్రువుల భరతం పట్టే ఏఐ రోబో రెడీ
బీసీఏ, బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న 8 మంది విద్యార్థులు ఎంతో రీసెర్చ్ చేసి ఈ రోబోను(AI Human Robot) రూపొందించారు.
Published Date - 01:51 PM, Sun - 18 August 24 -
#India
CM Yogi Adityanath: జనతా దర్బార్‌లో దూసుకుపోతున్న సీఎం యోగి
గోరఖ్‌నాథ్ ఆలయ సముదాయంలోని మహంత్ దిగ్విజయ్‌నాథ్ మెమోరియల్ ఆడిటోరియంలో ప్రజల వద్దకు సీఎం యోగి స్వయంగా చేరుకుని అందరి సమస్యలను ఒక్కొక్కటిగా విన్నారు. దాదాపు 400 మందిని కలిశాడు. ఎవరికీ అన్యాయం జరగనివ్వబోమని భరోసా ఇచ్చారు
Published Date - 01:16 PM, Mon - 5 August 24 -
#Viral
Bihar: ప్రాణాలను పణంగా పెట్టిన లోకో పైలట్లు
బీహార్‌లోని సమస్తిపూర్‌లో ఇద్దరు రైల్వే ఉద్యోగులు చేసిన పని సర్వత్రా చర్చనీయాంశం అయింది. తమ ప్రాణాలను పణంగా పెట్టి రైలు లోపాన్ని సరిచేసినందుకు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఇద్దరు లోకో పైలట్లకు సమస్తిపూర్ రైల్వే అధికార యంత్రంగం అవార్డు ప్రకటించింది.
Published Date - 03:55 PM, Sat - 22 June 24 -
#India
PM Narendra Modi: నేడు నాలుగు రాష్ట్రాల పర్యటనకు ప్రధాని మోదీ.. రూ. 7600 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్ నుంచి నాలుగు రాష్ట్రాల పర్యటనను ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రారంభించనున్నారు.
Published Date - 07:19 AM, Fri - 7 July 23 -
#Viral
Earphones Effect: షాకింగ్.. ఇయర్ ఫోన్స్ వాడకంతో వినికిడి కోల్పోయిన బాలుడు!
గోరఖ్‌పూర్‌కు చెందిన 18 ఏళ్ల బాలుడు ఇయర్ ఫోన్ వాడటం వినికిడి సామర్థ్యాన్ని కోల్పోయాడు.
Published Date - 04:39 PM, Sat - 3 June 23 -
#India
Daughter-in-Law: కోడలిని పెళ్లి చేసుకున్న మామ.. షాకింగ్ ఘటన ఎక్కడ అంటే ?
పెళ్ళిళ్ళు స్వర్గం లో నిర్ణయించబడతాయి అని పెద్దలు అంటూ ఉంటారు. అలాంటి ఒక పెళ్ళి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
Published Date - 10:05 PM, Thu - 26 January 23