Goldkartz
-
#Cinema
Ileana D’Cruz : సినిమాలు లేక ప్రైవేట్ సాంగ్స్ చేసుకుంటున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్..
గత కొన్నాళ్లుగా ఇలియానా నుంచి సినిమాలేమి రాలేదు. నాలుగేళ్ల గ్యాప్ లో కేవలం రెండు బాలీవుడ్ సినిమాలు మాత్రమే వచ్చాయి. సినిమాల్లో ఛాన్సులు రాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా బోల్డ్ ఫొటోలతో హడావిడి చేస్తుంది ఇల్లీ బేబీ.
Date : 14-04-2023 - 9:31 IST